Nilave Movie: 'నిల‌వె' మూవీపై ఆస‌క్తిక‌ర అప్‌డేట్‌

Nilave Movie Exciting Updates and First Look Poster Released
     
'నిల‌వె' అనే మూవీ నుంచి మేక‌ర్స్ ఆస‌క్తిక‌ర అప్‌డేట్ ఇచ్చారు. బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా త్వ‌ర‌లోనే సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. సంగీతం, మంత్రముగ్ధులను చేసే దృశ్యాలు కలిసే కథకు సాక్షిగా 'నిలవె' ఉంటుంద‌ని చిత్ర‌బృందం తెలిపింది. థియేటర్లలో ఈ డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీ మాయాజాలం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తోంద‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు. 

Nilave Movie
Telugu Movie
Musical Love Drama
Nilave First Look Poster
Nilave Teaser Release
Telugu Film Industry
Upcoming Telugu Movie
Indian Cinema
Tollywood

More Telugu News