Nilave Movie: 'నిలవె' టీజర్.. సమ్‌థింగ్ స్పెషల్ లవ్‌స్టోరీ

'నిలవె' అనే మూవీ టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే సమ్‌థింగ్ డిఫరెంట్ లవ్‌స్టోరీ అని అర్థమవుతోంది. బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదల కాగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరు కొత్త నటీనటులతో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. థియేటర్లలో ఈ సమ్‌థింగ్ స్పెషల్ లవ్‌స్టోరీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేస్తోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. హృదయాలను దోచుకునే ప్రేమకథ ఇది అని అంటున్నారు.