OTT releases: ఓటీటీలో ఈ వారం సందడి చేయనున్న చిత్రాలు ఇవే!

OTT New Releases This Week on Netflix Amazon Prime Hotstar ETV Win
  • అమెజాన్ ప్రైమ్‌లో మే 23న అభిషేకం మలయాళం మూవీ
  • జియో హాట్ స్టార్‌లో హార్ట్ బీట్ 2 తెలుగు సిరీస్ 
  • ఈటీవీ విన్‌లో కథాసుధ - కాలింగ్ బెల్, నాతి చరామి
ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు కొత్త చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం. నెట్‌ఫ్లిక్స్‌లో కేర్ బియర్స్ (ఇంగ్లీష్ మూవీ - మే 19), స్నీక్ లింక్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - మే 21), రియల్ మెన్ (ఇటాలియన్ సిరీస్ - మే 21), ఫియర్ స్ట్రీట్ (ఇంగ్లీష్ మూవీ - మే 22), సైరెన్స్ (ఇంగ్లీష్ సిరీస్ - మే 22), స్కేర్ క్రో (మే 22), హ్యాపీ మండేస్ (మే 22), ఎయిర్ ఫోర్స్ ఎలైట్ (ఇంగ్లీష్ మూవీ - మే 23), ఫర్ గాట్ యూ నాట్ (చైనీస్ సిరీస్ - మే 23) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్‌లో మోటార్ హెడ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - మే 20), డయోనే వారెన్ (ఇంగ్లీష్ మూవీ - మే 20), ది లెజెండ్ ఆఫ్ ఓచి (ఇంగ్లీష్ మూవీ - మే 20), ది ట్రబుల్ విత్ జెస్సికా (ఇంగ్లీష్ మూవీ - మే 20), వెర్మిగ్లియో (ఇంగ్లీష్ మూవీ - మే 20), అభిషేకం (మలయాళం మూవీ - మే 23), బీచ్ అండ్ చాంగ్ లాస్ట్ (ఇంగ్లీష్ మూవీ - మే 23) నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. జియో హాట్ స్టార్‌లో ల్యాండ్ మ్యాన్ (వెబ్ సిరీస్ - మే 21), హార్ట్ బీట్ 2 (తెలుగు సిరీస్ - మే 22), ఫైండ్ ది ఫర్జీ (హిందీ రియాలిటీ షో - మే 23), ఈటీవీ విన్‌లో కథాసుధ - కాలింగ్ బెల్, నాతి చరామి స్ట్రీమింగ్ అవుతాయి. 
OTT releases
Netflix
Amazon Prime
Jio Hotstar
ETV Win
New movies
Web series
Streaming
Telugu movies
Malayalam movies

More Telugu News