Gaddar: విజయ్ దేవరకొండకు ప్రత్యేక అవార్డు

Vijay Devarakonda Honored with Kantharao Film Award
--
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులకు తోడుగా పలువురు సినీ ప్రముఖుల పేరుతోనూ అవార్డులు ఏర్పాటు చేసింది. ఆరుగురు సినీ ఉద్ధండుల పేర్లతో ఏర్పాటు చేసిన ఈ అవార్డులను కూడా గద్దర్ అవార్డుల జ్యూరీ కమిటీ శుక్రవారం ప్రకటించింది. 

ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డును నందమూరి బాలకృష్ణకు ప్రకటించగా.. పైడి జైరాజ్‌ ఫిల్మ్‌ అవార్డును ప్రముఖ దర్శకుడు మణిరత్నం, బీఎన్‌ రెడ్డి ఫిల్మ్‌ అవార్డును దర్శకుడు సుకుమార్‌, నాగిరెడ్డి - చక్రపాణి ఫిల్మ్‌ అవార్డును అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావు ఫిల్మ్‌ అవార్డును విజయ్‌ దేవరకొండ, రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డును ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ కు జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ప్రకటించారు.
Gaddar
Telangana awards
NTR National Film Award
Nandamuri Balakrishna
Mani Ratnam
Sukumar director
Vijay Devarakonda
Yandamuri Veerendranath

More Telugu News