బాసర సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు!
బాసరలో వైభవంగా వసంత పంచమి వేడుకలు
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అల్లోల
సంపూర్ణ అక్ష్యరాస్యత సాధనకు కృషి చేయాలి
బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునే సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుందని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బాసర క్షేత్రాన్ని మరింత అభివృద్ది చేస్తామని చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం రూ.25 లక్షలతో నిర్మించిన షెడ్ ను ఈ సందర్బంగా మంత్రి ప్రారంభించారు.