కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడి వివాహం.. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం!
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దంపతులు తమ కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆహ్వానిస్తూ పెళ్లి పత్రికను అందించారు.
టిఆర్ఎస్ పార్టీకి చెందిన దూదిమెట్ల బాలరాజు తన తమ్ముడి వివాహా ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించి రావలసిందిగా ఆహ్వానించారు.