విద్యుత్ శాఖపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
- హాజరైన ప్రభుత్వ ఇంధనశాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ట్రాన్స్కో&జెన్కో సియండి దేవులపల్లి ప్రభాకర్ రావు,యస్ పి డి సిఎల్సి యండి రఘుమారెడ్డిలు
- అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి
- కరోన మహమ్మారి ని ఎదుర్కోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలను లాక్ డౌన్ కొనసాగుతోంది
- లాక్ డౌన్ లో వినియోగదారులకు మా విద్యుత్ సంస్థ నిరంతరం కష్టపడి పని చేస్తున్నారు
- ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా విద్యుత్ 24 గంటల సరఫరా చేస్తున్నాం
- ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది రాకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న మా సిబ్బందికి అభినందనలు
- ఈ మధ్య కాలంలో అకాల వర్షాలు వచ్చిన నేపథ్యంలో ఎక్కడ కూడా ట్రాన్స్ పర్మర్ లకు ఇబ్బంది రాలేదు
- అయితే విద్యుత్ వినియోగానికి సంబంధించి విద్యుత్ బిల్ లను ఆన్లైన్ లో బిల్ పే చేయాలని కోరుతున్నాం
- బిల్ కు సంబంధించి రీడింగ్ తీసే అవకాశం లేదు కాబట్టి మా సిబ్బంది ఇండ్లలోకి వెళ్లే ఆస్కారం లేదు కాబట్టి మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానం లో మనం బిల్ ఇస్తున్నాం
- ఇఆర్సీ రెగ్యులేటరీ ఏ విధానం అయితే ఉంటుందో అదే విధానంలో గత సంవత్సరం మార్చ్ నెల వచ్చిన బిల్ ఆధారంగా బిల్ పే చేయాలి అన్నారు అయితే అంతేకాదు ఈఆర్సీ ఇచ్చిన సూచనలు ప్రకారమే తీస్తున్నారు. కానీ గత మార్చి నెల తో పోల్చితే ఈ మార్చి నెలలో 15,20 శాతం ఎక్కుకాగానే వస్తాయి కానీ ఇఆర్సీ ప్రకారం చెల్లించాలి
- ఇప్పటికే మీకు బిల్ లు పంపడం జరిగింది మీరు దయచేసి బిల్ పే చేయండి
- ఈ నెలలో వ్యత్యాసాలను వచ్చే నెలలో ఇస్తాం
- వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకొము
- Spdcl పరిధిలో 40 శాతం పైగా వినియోగదారులు ఆన్లైన్ లోనే పే చేస్తున్నారు
- 10700 కమర్షియల్ లలో అక్చల్ రీడింగ్ తీసుకొని బిజినెస్ సంస్థలకు బిల్ ఇచ్చాము
- కమర్షియల్ కూడా గత సంవత్సరం లో 50 శాతం బిల్ కట్టాలి
- ఒక్కవేళ ఎక్కువ బిల్ కట్టిన వచ్చే బిల్ లో అడ్జెస్ట్ చేస్తాం
- ఈనెల బిల్ డిమాండ్ Tsspdcl లో ఎల్టీ కి 620 కోట్ల రూపాయలు, npdcl లో 203 కోట్ల రూపాయలు
- విద్యుత్ సంస్థలు ఎప్పుడు కూడా ఎమెర్జెన్సీ సమయంలో పని చేస్తున్నారు. వైద్యులు కూడా ఇలాంటి క్లిష్టమైన సందర్భంలో పని చేస్తున్నారు
- విద్యుత్ ఉద్యోగులు చాలా సందర్భలలో పని చేస్తున్నారు వారికి ఇలాంటి ఆశలు ఉండవు
- 8900 డిమాండ్ గత మార్చ్ లో ఉండే కానీ ఇప్పుడు ఈ మార్చ్ లో 7800 డిమాండ్ ఉంది
- కరోనా వైరస్ లేకుంటే 13500 మెగా వాట్స్ డిమాండ్ వస్తుంది అననుకున్నాం