ఏడాది పాలనకు ప్రజల నీరాజనం: ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
- గత ఏడాది దేశంలో చరిత్ర సృష్టించిన రోజు.. నేటితో ఏడాది
- వైఎస్ఆర్సిపి పాలనకు 100 మార్కులు అని, ప్రజలు నీరాజనం పడుతున్నారన్న మంత్రి వెల్లంపల్లి
- సంబరాల్లో భాగంగా నగరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
- తొలుత ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ లో వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
- అనంతరం ప్రజలకు పళ్ళు పంపిణీ, పేదలకు బియ్యం, నిత్యవసర సరుకులు అందజేత