పీఎంజీఎస్వై-3, బ్యాచ్-1 కింద రూ.658.31 కోట్ల విలువైన పనులకు కేంద్రం ఆమోదం.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి
- 1,119.94 కి.మీ. మేర, 152 పనులకు అనుమతులు
- కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు