సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
- హాజరైన శాసనసభ్యులు నోముల భగత్, శాసనమండలి సభ్యులు యంసి కోటిరెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు
- దశాబ్దా కాలం తరువాత జులైలో నీటి విడుదల
- జులైలో విడుదల చేయడం రెండు దశాబ్దాల రెండు సంవత్సరాలలో ఇది ఐదోసారి
- స్వరాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇదే జులైలో విడుదల చేయడం ఇదే ప్రథమం
- ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 6.50లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు
- ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఏకరాలలో సాగు
- నల్లగొండ జిల్లాలో 1.45,727 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో(ఎత్తిపోతలతో కలుపుకుని 2,41,000 వేల ఎకరాలు
- టియంసిల వారిగా నల్లగొండ జిల్లాకు18 టియంసిలు సూర్యాపేట జిల్లాకు 18 టియంసిలు ఖమ్మం జిల్లాకు 29 టియంసిలు
- కృష్ణా జలాల వాటాలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కార్
- తద్వారా ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరు
- సాగర్ జలాశయానికి కిందటేడాదితో పోలిస్తే అదనంగా వచ్చి చేరుతున్న నీరు
- సంబురాలు వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతాంగం