మెరుగైన ఫీచర్లతో పూర్తి సరికొత్తగా తీర్చిదిద్దిన నూతన పల్సర్‌ పీ150ను ఆవిష్కరించిన బజాజ్‌ ఆటో

Related image


·       పూర్తి సరికొత్త పల్సర్‌ పీ150ను ఆధునిక, స్పోర్టీ డిజైన్‌ తో తీర్చిదిద్దడంతో పాటుగా అత్యున్నత పనితీరు మరియు నైపుణ్యంతో ఆవిష్కరించారు·

       అక్టోబర్‌ 2021లో  పరిచయం చేసిన భావి తరపు పల్సర్‌ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది·      


 రెండు వెర్షన్స్‌ ః సింగిల్‌ డిస్క్‌ (సింగిల్‌ సీట్‌) మరియు ట్విన్‌ డిస్క్‌ (స్ల్పిట్‌ సీట్‌)లో  లభ్యం·   

    ట్విన్‌డిస్క్‌వేరియంట్‌ధరలు1,19,782రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌, హైదరాబాద్); సింగిల్‌వేరియంట్‌ధరలు1,16,781రూపాయలు(ఎక్స్‌షోరూమ్‌, హైదరాబాద్)

హైదరాబాద్  డిసెంబర్‌ 2022:  ప్రపంచంలోఎక్కువమందిఅభిమానించేఅత్యంతవిలువైనద్విచక్రమరియుమూడుచక్రాలవాహనాలతయారీకంపెనీబజాజ్‌ఆటో,  పూర్తిసరికొత్తపల్సర్‌పీ150నుభారతదేశంలోవిడుదలచేసింది. ఈఅత్యంతచురుకైన, విన్యాసాలుచేయగలబైక్‌ఆధునిక, స్పోర్టీడిజైన్‌తోరావడంతోపాటుగాశక్తివంతమైన, పునరుద్ధరించబడిన150సీసీఇంజిన్‌శక్తినికాంప్లిమెంట్‌చేస్తూనేరైడర్లకుచూడగానేఆకట్టుకునే, సవారీచేసేందుకుఅత్యుత్తమమెషీన్‌నుఅందిస్తుంది. 250సీసీ (ఎన్‌250మరియుఎఫ్‌250) మరియు160సీసీ(ఎస్‌160) వెర్షన్స్‌తరువాత, అక్టోబర్‌2021లోవిడుదలచేసినపూర్తిసరికొత్తప్లాట్‌ఫామ్‌పైపల్సర్‌విడుదలచేసినమూడవవాహనమిది.

ప్రొడక్ట్‌ ఫిలాసఫీ


నూతన పల్సర్‌ పీ 150 మెరుగైన పవర్‌ డెలివరీ, స్పోర్టీయర్‌ డిజైన్‌ మరియు తగ్గించబడిన బరువు కారణంగా పల్సర్‌ రష్‌ను గణనీయంగా మెరుగుపరిచేందుకు  రూపొందించబడింది. ఈ నూతన అవతార్‌లో పీ 150, నూతన పల్సర్‌ ప్లాట్‌ఫామ్‌ లో అభివృద్ధి చేయబడిన ఫీచర్లన్నీ వాడుకోవడంతో  పాటుగా ఏవైతే అంశాలకు పల్సర్‌ ప్రాచుర్యం పొందిందో వాటన్నిటినీ మెరుగుపరచడం ద్వారా నూతన తరపు పల్సర్‌ రైడర్లకు స్ఫూర్తిని అందిస్తుంది.

రీ –ఇమాజిన్డ్‌ డిజైన్‌

నూతన డిజైన్‌ లాంగ్వేజ్‌ పల్సర్‌ పీ 150ను స్పోర్టీయర్‌, షార్పర్‌, లైటర్‌గా మారుస్తుంది. దీనిలో నూతన ఏరోడైనమిక్‌ 3డీ ఫ్రంట్‌ ఉంది. ఇది స్క్లప్చరల్‌ ప్యూరిటీ కలిగి ఉంటుంది మరియు మెటలైజ్డ్‌, డ్యూయల్‌ కలర్స్‌ ను అంతర్లీనంగా ప్రదర్శిస్తుంది. ఈ సింగిల్‌ డిస్క్‌ వేరియంట్‌ మరింత నిటారుగా ఉండే స్థితిని అనుమతిస్తుంది , అదే సమయంలో  ట్విన్‌ డిస్క్‌ వేరియంట్‌  స్పోర్టీయర్‌  స్టాన్స్‌ కలిగి ఉండి స్ల్పిట్‌ సీటుతో వస్తుంది.శక్తివంతమైన ట్యాంక్‌ ప్రొఫైల్‌  సీటు ప్రొఫైల్‌ వరకూ విస్తరించబడిన ఓ సన్నని వెయిస్ట్‌ లైన్‌తో వైవిధ్యంగా ఉంటుంది. దీనితో పాటుగా 790 ఎంఎం సీటు ఎత్తు , రైడర్‌ సౌకర్యం కోసం సరైన నిష్పత్తిలో తీర్చిదిద్దబడింది.  

నూతన మోనో షాక్‌ రియర్‌ సస్పెన్షన్‌ మరియు  బైక్‌ యొక్క సెంటర్‌ ఆఫ్‌ గ్రావిటీ దగ్గర ఉంచబడిన అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్‌ తో  ఈ డిజైన్‌ అత్యుత్తమ బ్యాలెన్స్‌ మరియు హ్యాండ్లింగ్‌ను నిర్థారిస్తుంది. తద్వారా తమ శ్రేణిలో  అత్యున్నత విన్యాసాలు చేయగల బైక్‌లలో  ఒకటిగా నిలిచింది.ఈ గణనీయమైన అప్‌గ్రేడ్స్‌ తో , బరువు పరంగా 10 కేజీలు (ట్విన్‌ డిస్క్‌ వేరియంట్‌ కోసం) తగ్గించబడింది. అంటే పవర్‌ టు వెయిట్‌ రేషియో 11% మెరుగుపరచబడింది. దీనివల్ల బైక్‌ యొక్క స్పోర్టీ క్రెడ్స్‌ మరింతగా మెరుగుపరచబడతాయి.


పునః తీర్చిదిద్దిబడిన పనితీరు

ఈ పల్సర్‌ పీ150లో శక్తివంతమైన 149.68సీసీ  ఇంజిన్‌ ఉంది.  ఇది అత్యుత్తమ శ్రేణి శక్తి మరియు  తక్షణమే థ్రోటెల్‌  స్పందన అందిస్తుంది. ఇది గరిష్టంగా 8500 ఆర్‌పీఎం వద్ద 14.5 పీఎస్‌ శక్తి  అందిస్తుంది.  మరియు గరిష్టంగా 6000 ఆర్‌పీఎం వద్ద 13.5 ఎన్‌ ఎం టార్క్‌ అందిస్తుంది. మరీ ముఖ్యంగా 90% టార్క్‌  వినియోగించతగిన ఆర్‌పీఎం శ్రేణి వద్ద లభిస్తుంది.  తద్వారా ఈ మోటర్‌సైకిల్‌ సిగ్నేచర్‌ పల్సర్‌ రష్‌ను అందించడంతో పాటుగా ప్రతి సందర్భంలోనూ ఇది ముందుంటుంది. అత్యున్నత గేర్‌ షిప్ట్‌కు ఇది జోడించడంతో పాటుగా అత్యుత్తమ ఎన్‌వీహెచ్‌ నిర్వహణ కోసం డ్యాంపర్‌ను జోడించారు మరియు మీరు మరింతగా మెరుగుపరచబడిన పల్సర్‌ 150ను కలిగి ఉన్నారు. ఇది నగర వీధులలో అతి సులువుగా తిరుగుతుంది.


ఈ సందర్భంగా  బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ శర్మ మాట్లాడుతూ ‘‘రెండు దశాబ్దాల క్రితం, పల్సర్‌ 150తో స్పోర్టీ స్ట్రీట్‌ మోటర్‌సైక్లింగ్‌ను సృష్టించాము.  పూర్తి సరికొత్త పీ150తో మేము మరోమారు పనితీరును వృద్ధి చేశాము !  ఈ నూతన పల్సర్‌ పీ 150 మా నూతన పల్సన్‌ ప్లాట్‌ఫామ్‌కు అత్యుత్తమ జోడింపు. ఇప్పటికే మా  250 ఎస్‌ మరియు డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ ఫిట్టెడ్‌ ఎన్‌ 160లో దీనిని చూశాము. ఇంజినీరింగ్‌  మరియు డిజైన్‌ ఎక్స్‌లెన్స్‌తో  పాటుగా కస్టమర్‌ యొక్క  మెరుగైన పరిజ్ఞానంతో  పీ పల్సర్‌ 150నుతీర్చిదిద్దారు. ఇది దాని  విస్తారమైన కస్టమర్‌ బేస్‌ను ఖచ్చితంగా ఆహ్లాదపరుస్తుంది!’’ అని అన్నారు.


ఈ నూతన పల్సర్‌ పీ 150 అత్యంత ఆకర్షణీయమైన ధరలో  అంటే  ట్విన్‌ డిస్క్‌ వేరియంట్‌ 1,19,782 రూపాయలు (ఎక్స్‌ షోరూమ్‌, హైదరాబాద్);  సింగిల్‌ వేరియంట్‌  1,16,781 రూపాయలు(ఎక్స్‌ షోరూమ్‌, హైదరాబాద్).  ఇది ఐదు కలర్స్‌ను రెండు వేరియంట్లు  – రేసింగ్‌ రెడ్‌, కరిబియన్‌ బ్లూ,  ఎబోనీ బ్లాక్‌ రెడ్‌, ఎబోనీ బ్లాక్‌ బ్లూ మరియు ఎబోనీ బ్లాక్‌ వైట్‌. ఈ మోటర్‌సైకిల్‌ను హైదరాబాద్లోనేడు విడుదల చేశారు. రాబోయే వారాలలో  ఇది దేశమంతా లభ్యం కానుంది.

ఫీచర్లు· 

      బై ఫంక్షనల్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌ – మెరుగైన భద్రత కోసం  ఖచ్చితమైన బీమ్‌ మరియు సాటిలేని ఇల్యుమినేషన్‌·  

     మోనో షాక్‌ సస్పెన్షన్‌ – అత్యాధునిక మోనో  షాక్‌ రియర్‌ సస్పెన్షన్‌ ఖచ్చితమైన హ్యాండ్లింగ్‌ను అందించడంతో పాటుగా రైడర్‌ సవారీ పరంగా ఎలాంటి రాజీలేకుండా బ్యాలెన్స్‌ చేస్తుంది.·

       ఇన్ఫినిటీ డిస్‌ప్లే కన్సోల్‌ – పెర్‌ఫార్మెన్స్‌ మోటర్‌ సైక్లింగ్‌ యొక్క స్వర్ణయుగానికి ఆమోదం తెలుపుతూ బ్యాడ్జ్‌ ఆఫ్‌ థ్రల్‌ – ద టాచోమీటర్‌ నీడెల్‌ ను నిలిపి ఉంచుతుంది.·  

     యుఎస్‌బీ మొబైల్‌ చార్జింగ్‌ – ట్యాంక్‌ ఫ్లాప్‌ వద్ద సౌకర్యవంతమైన స్ధానంలో ఉంది.  ఎప్పుడూ ప్రయాణాలను ఇష్టపడే పల్సర్‌మానియాక్స్‌కు సౌకర్యంగా ఉంటుంది.·  

     గేర్‌ పొజిషన్‌ ఇండికేటర్‌ – ఖచ్చితమైన గేర్‌ షిప్ట్‌ చేరుకోవడం కోసం పూర్తి ఆత్మవిశ్వాసం, ఖచ్చితత్త్వం అందిస్తుంది.·       డిస్టెన్స్‌ టు  ఎంప్లీ రీడ్‌ఔట్‌ – అత్యుత్తమంగా ఇంధనం ప్రణాళిక చేసేందుకు ఇన్ఫినిటీ కన్సోల్‌తో అనుసంధానించబడింది.·

       అస్యూర్డ్‌ బ్రేకింగ్‌ – సింగిల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌తో 260ఎంఎం  ఫ్రంట్‌ బ్రేక్‌ మరియు 230 ఎంఎం రియర్‌ డిస్క్‌ బ్రేక్స్‌ స్ల్పిట్‌ సీట్‌ వేరియంట్‌తో వస్తుది. సింగిల్‌ సీట్‌ వేరియంట్‌ 260 ఎంఎం ఫ్రంట్‌  బ్రేక్‌ను సింగిల్‌ ఛానెల్‌  ఏబీఎస్‌ మరియు 130 ఎంఎం రియర్‌ డ్రమ్‌ బ్రేక్స్‌తో వస్తుంది.· 

      శక్తివంతమైన గ్రిప్‌ – ట్యూబ్‌లెస్‌ టైర్‌ డైమన్షన్స్‌  90/90– 17ఎఫ్‌ మరియు 110/80– 17 ఆర్‌ లు ఎలాంటి భూభాగంలో అయినా మెరుగైన గ్రిప్‌ ను స్ల్పిట్‌ సీట్‌ వేరియంట్‌కు అందిస్తుంది. సింగిల్‌ సీట్‌  వేరియంట్‌  ట్యూబ్‌లెస్‌ టైర్‌ ప్రమాణాలు 80/100 –17 ఎఫ్‌ మరియు 100/90–17ఆర్‌ కలిగి ఉంది.

More Press Releases