నేటి కాలంలో టీనేజ్ వారు తమను తాము వ్యక్తీకరించుకుంటున్న సమయంలో, నెస్లే మంచ్ తన #CRUNCHYOUR ATTITUDE క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఇది వారు తమను తాము మరింత ఆత్మ విశ్వాసంతో వ్యక్తీకరించుకునేలా ప్రోత్సహిస్తుంది.
స్పోర్ట్స్, గేమింగ్, ఫ్యాషన్, సోషల్ మీడియా వంటి వివిధ ప్యాసన్ పాయింట్స్ ను వేడుక చేసుకునేలా నెస్లే మంచ్ క్విర్కీ ప్యాక్స్ ను సృష్టించింది. అవి టీనేజ్ వారికి మర్కండైజ్ ను గెలుపొందే అవకాశాన్ని అందిస్తాయి, తద్వారా వారు తాము ఎంచుకున్న ప్యాసన్ లో తారలుగా మారవచ్చు. అదృష్టవంతులైన విజేతల జీవితాల కు కొద్ది పాటి క్రంచ్ ను జోడించడం ద్వారా, మంచ్ వారికి తాము ఎంచుకున్న ప్యాసన్ పాయింట్ నుంచి తమ రివార్డును ఎంచుకునే అవకాశాన్ని అందిస్తోంది.
ఈ నూతన క్యాంపెయిన్ పై నెస్లే ఇండియా కన్ఫెక్షినరీ బిజినెస్ హెడ్ రుపాలీ రత్తన్ మాట్లాడుతూ, ‘‘నేటి యువత ఎన్నో కలలు, ఆకాంక్షలతో ఉన్నారు. తాము అనుకున్న వాటిని సాధించేందుకు లభించే ప్రతీ అవకాశాన్ని వారు ఉపయోగించుకుంటారు. వారు తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు వీలు కల్పించేలా నెస్లే మంచ్ నూతన క్యాంపె యిన్ #CRUNCHYOURATTITUDE వారికి తోడ్పడుతుంది- వారు తమను తాము ఆత్మ విశ్వాసంతో వ్యక్తీకరించు కునేలా మాత్రమే గాకుండా, తమ ప్యాసన్ ను సాధించేలా కూడా’’ అని అన్నారు.