ప్రకాశ్ అంబేద్కర్ గారి కోసం ఆహ్వానం: కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ కు చేరుకున్నారు

Related image

తన ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కు చేరుకున్న ప్రకాశ్ అంబేద్కర్ గారిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో ఘనంగా సత్కరించి పూలగుచ్చమందించారు. అనంతరం వారితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తో వారికి అతిథ్యమిచ్చారు.
       

More Press Releases