ప్లాటినం ఎవారా ఆభరణాలతో వేసవి సెలవుల ప్రయాణాల్లో మీ అందాన్ని రెట్టింపు చేయండి
హైదరాబాద్, మే 2023 : మొత్తం ఏడాదిలోని ఈ వేసవి సమయంలో ట్రావెల్ బ్యాగ్‌లు మొదలుకుని బీచ్‌లో టోపీలు పైకి ఎగరడం వరకు అద్భుతమైన రూపురేఖలు స్టయిల్‌గా సరికొత్తగా ఆవిష్కృతం అవుతాయి. వేసవి సెలవుల ప్రయాణాల ఆకర్షణలో ఆభరణాలు ముఖ్యమైన భాగం మరియు సరైన ఆభరణాలకు ఆకర్షణీయమైన రూపాన్ని మరింత పెంచే శక్తి ఉంటుంది. ప్లాటినమ్ ఎవారా నుండి సమకాలీన డిజైన్‌లు మీ వ్యక్తిగత ప్రయాణ శైలికి అందాన్ని మరియు గాంభీర్యాన్ని జోడిరచి వివిధ వస్త్రదారణలకు మరియు సందర్భాలకు సరిపోయేలా సులభంగా ధరించవచ్చు.
ప్రయాణాలలో ఆభరణాలతో సహా తక్కువ లగేజికి ప్రాధాన్యత ఇవ్వడం అన్ని ప్రయాణ అవసరాలకు అన్ని రకాలుగా ఉపయోగపడడం అనేది మంత్రంగా మారింది. 95% స్వచ్ఛమైన ప్లాటినం నుండి రూపొందించబడిన ప్లాటినం ఎవారా కలెక్షన్‌లోని ప్రతి భాగాన్ని ప్రయాణంలోని వివిధ రూపాలకు అనుగుణంగా ఉంచడానికి మరియు మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుంది. మీరు బీచ్ బోహో గ్లామ్‌ను కోరుతున్నా లేదా అప్రయత్నంగా చిక్ సిటీ ఎక్స్‌ప్లోరర్ వైబ్‌ని కోరుతున్నా, లైన్‌లు మరియు సున్నితమైన రూపాలతో కూడిన మినిమలిస్టిక్ ప్లాటినం ఆభరణాలు, మీరు కోరుకున్న రూపాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళతాయని వాగ్దానం చేస్తుంది. ఒక సొగసైన, ప్లాటినం లాకెట్టు, ప్లాటినంతో ఉంచిన జెమ్‌స్టోన్, ఎంతకాలమైన దాని సహజ మెరుపును కోల్పోకుండా, కొండలపై ట్రెక్కింగ్ చేసినా లేదా సరస్సులో బోటింగ్ చేసినా మీ రోజువారీ రూపాన్ని సజావుగా పెంచే స్థిరమైన ఒక ప్రయాణ సహచరుడిగా ఉంటుంది.
ప్లాటినం ఎవారా క్యూరేటెడ్ కలెక్షన్‌లోని ప్రతి భాగం నేటి ఆధునిక మరియు ప్రగతిశీల మహిళల విలువలను ప్రతిబింబిస్తుంది. కాబట్టి, మీరు కొత్త నగరాలలో ప్రయాణించేటప్పుడు లేదా కొండ శిఖరాలపై మీ ప్రేమను వెల్లడించేటప్పుడు మీరు కేవలం స్టయిలిష్ జ్యువెలరీని అలంకరించుకోలేరు, అయితే మీరు ప్లాటినం ఎవారా అద్భుతమైన శ్రేణి ప్లాటినం ఆభరణాల నుండి ఆకర్షణీయమైన నెక్లెస్, ఆకట్టుకునే రిస్ట్‌వేర్, ఎంతో ఆలోచనాత్మకంగా రూపొందించిన ఇయర్ రింగులు లేదా స్టయిలిష్ రింగ్‌లను ఎంచుకున్న ప్రతిసారీ, అంతర్లీనంగా ఉన్న మీ స్త్రీ తత్వాన్ని జరుపుకోండి మరియు గౌరవించండి.
అద్భుతమైన పూల అలంకరణలో ఉన్న అమ్మాయిలతో ఆహ్లాదకరమైన ఈవెనింగ్ పార్టీ అయినా లేదా ఫ్లూయిడ్ బ్లాక్ షిఫ్ట్ డ్రెస్‌లో మీ ప్రత్యేకమైన వ్యక్తితో నక్షత్రాల క్రింద డేట్ నైట్ అయినా, ఎవారా యొక్క అద్బుతమైన ప్లాటినం జ్యువెలరీ మీ స్టయిల్ స్టేట్‌మెంట్‌ను మరింత ఎత్తుకు తీసుకువెళుతుందని హామీ ఇస్తుంది!
ఈ వేసవి ప్రయాణంలో క్లిష్టమైన మరియు సొగసైన డిజైన్‌లతో మీ వ్యక్తిగత స్టయిల్ స్టేట్‌మెంట్‌కు ప్రాధాన్యతనిచ్చేలా మీ స్టయిల్ పార్టనర్, ప్లాటినం ఎవారా ప్లాటినం ఆభరణాలను తీసుకువెళ్లేలా చూసుకోండి :
ఎయిర్‌పోర్ట్ లుక్‌ను మరింత పెంచండి : క్లీన్ లైన్‌లతో సరళమైన ఇంకా సొగసైన డిజైన్‌లను ఎంచుకోండి మరియు ఇది మీ ప్రయాణ దుస్తులకు అధునాతనతను జోడిస్తుంది, అదే సమయంలో మీ మొత్తం చిక్ లుక్ అప్రయత్నంగా ఉండేలా చూసుకోండి. సున్నితమైన ప్లాటినం బ్రాస్‌లెట్‌ను జోడించండి లేదా కొన్ని బోల్డ్ రింగులను పేర్చండి మరియు మీ సెలవుదినాన్ని స్టయిల్‌గా కిక్‌స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉండండి!
వెకే-రెడీ : మీరు బీచ్‌కి వెళ్లినా, లేదా ఒక రోజు సందర్శన కోసం బయలుదేరినా, మీ ప్రతి మానసిక స్థితికి తగినట్లుగా ప్లాటినం ఆభరణాలు ఉన్నాయి! ఆ చిక్ సమ్మర్ డ్రెస్ నెక్‌లైన్‌ను డైమండ్స్ కలిగిన సున్నితమైన నెక్లెస్‌తో అలంకరించండి లేదా అందమైన కో-ఆర్డ్ సెట్ సంక్లిష్టంగా రూపొందించిన లాకెట్టును అలంకరించండి!
స్టయిల్‌లో ఫైన్-డైన్ : ముందస్తు ప్రణాళిక లేనటువంటి మీ పగలు లేదా రాత్రి హాలిడే సమయంలో? మీ రూపాన్ని పరిపూర్ణం చేయడానికి ఒక జత సున్నితమైన ప్లాటినమ్ ఇయర్ రింగులను ధరించి చూడండి. మీరు టూ-టోన్ స్టడ్‌లు, జ్యామితీయ డాంగ్లర్‌లు లేదా ఫ్లోరల్ మోటిఫ్‌లను ఎంచుకున్నా, మీరు ఏ దుస్తులతో వీటిని జత చేసినా ఈ ఇయర్ రింగులు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.
స్టాక్, లేయర్ లేదా సోలోకి వెళ్లండి - మీ ప్రయాణానికి సరిపోయే సరికొత్త స్టయిల్ వైబ్‌ని సృష్టించండి : వివిధ రకాల దుస్తులు ధరించి వివిధ రూపాలలో వుండే మీ ప్రయాణాల సమయంలో, వాటికి అత్యంత బహుముఖ ప్లాటినం ఆభరణాలను జత కలపండి మరియు సరిపోల్చండి. అరుదైన ప్లాటినమ్‌లో రూపొందించబడిన సొగసైన గొలుసును జోడించండి, ఇది మీ బీచ్ రూపాన్ని మరింత పెంచే సిలెండ్రికల్ ప్లాటినం రూపాలను లేదా మినిమలిస్టిక్ బ్రాస్‌లెట్‌ను, డ్రాప్లెట్ మోటిఫ్‌తో కలిసిన చెయిన్‌ను కలిగి ఉంటుంది. సందర్శించే కొత్త నగరం యొక్క వీధులలో సిలెండ్రికల్ డ్రాప్స్‌తో కూడిన ప్లాటినం ఇయర్ రింగులను ధరించి మీ వేసవి రూపానికి మరింత రిలాక్స్ మరియు రిఫ్రెష్ వైబ్‌ని జోడిస్తూ, ఆ ట్రెండీ ప్లేసూట్‌లోని స్టయిల్ మీ రూప లావణ్యాన్ని తక్షణమే పెంచుతాయి.
ప్లాటినం ఎవారా కలెక్షన్ నుండి ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రతి భాగం మీ వ్యక్తిగత శైలిని ప్రతిబింబించే వేసవి బలమైన కోరికను మరియు శృంగారాన్ని జోడిస్తుందని వాగ్దానం చేస్తుంది!
ప్లాటినం ఎవారా మహిళల కోసం అద్భుతంగా రూపొందించిన ప్లాటినం ఆభరణాల క్యూరేటెడ్ ఎంపికను అందిస్తుంది, ఇది భారతదేశంలోని ప్రముఖ జ్యువెలరీ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.