arrests: విమానాశ్ర‌యంలో ప్ర‌యాణికుడి వ‌ద్ద ల‌క్షా 20 వేల అమెరికన్‌ డాల‌ర్లు.. అరెస్టు


ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్ కతా విమానాశ్ర‌యంలో ప్ర‌యాణికుల త‌నిఖీల్లో భాగంగా సోదాలు నిర్వహిస్తోన్న‌ క‌స్ట‌మ్స్ అధికారులు ఒక వ్య‌క్తి వ‌ద్ద భారీగా ఉన్న అమెరికన్ డాల‌ర్లను చూసి విస్మ‌యం చెందారు. కోల్‌క‌తాకు చెందిన ఈ వ్య‌క్తి నుంచి ఏకంగా ల‌క్షా 20 వేల అమెరికన్‌ డాల‌ర్లు (సుమారు రూ.80,00,000) ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స‌ద‌రు ప్ర‌యాణికుడిని అరెస్టు చేసి విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News