Telangana: 2018లో సాధారణ సెలవుల జాబితా ఇదిగో!

  • 22 జనరల్ హాలిడేస్ ను ప్రకటించిన తెలంగాణ
  • మరో 28 ఆప్షనల్ హాలిడేస్ కూడా
  • జనవరి 1న సెలవు - రెండో శనివారం పనిదినం

నూతన సంవత్సరంలో సాధారణ సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోని వివరాల ప్రకారం, ఉద్యోగులకు 22 జనరల్ హాలిడేస్, 28 ఆప్షనల్ హాలిడేస్ ను ప్రకటించింది. ఈ సంవత్సరం సెలవుల వివరాలివి
జనవరి 15 - సంక్రాంతి
జనవరి 26 - రిపబ్లిక్ డే
ఫిబ్రవరి 13 - మహాశివరాత్రి
మార్చి 1 - హోలీ
మార్చి 26 - శ్రీరామనవమి
మార్చి 30 - గుడ్ ఫ్రైడే
ఏప్రిల్‌ 5 - బాబూ జగ్జీవన్‌రాం జయంతి
జూన్‌ 16 - రంజాన్‌,
ఆగస్టు 6 - బోనాల పండుగ
ఆగస్టు 15 - స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 22 - బక్రీద్‌
సెప్టెంబరు 3 - శ్రీకృష్ణాష్టమి
సెప్టెంబర్ 13 - వినాయక చవితి
సెప్టెంబర్ 21 - మోహర్రం
అక్టోబరు 2 - మహాత్మా గాంధీజయంతి
అక్టోబర్ 17 - బతుకమ్మ పండుగ
అక్టోబర్ 18 - విజయదశమి
నవంబరు 7 - దీపావళి
నవంబర్ 21 - మిలాడి నబీ
నవంబర్ 23 - కార్తీక పౌర్ణమి
డిసెంబరు 25 - క్రిస్మస్‌
డిసెంబర్ 26 - బాక్సింగ్‌ డే
 
కాగా, జనవరి 1న నూతన సంవత్సరం సెలవును ప్రకటించిన ప్రభుత్వం రెండో శనివారాన్ని పని దినమని పేర్కొంది, ఇక ఆది, రెండో శనివారాల్లో వచ్చిన పర్వదినాల్లో జనవరి 14 భోగి, మార్చి 18 ఉగాది, ఏప్రిల్ 14 డాక్టర్ అంబేద్కర్ పుట్టిన రోజు, జూన్ 17న రంజాన్ ఉన్నాయి.

  • Loading...

More Telugu News