2018-19 budget: 2018-19 తెలంగాణ బడ్జెట్... బడ్జెట్ వివరాలు - 3

  • చేనేత, జౌలి రంగాలకు రూ. 1,200 కోట్లు
  • గురుకులాలకు రూ. 2,823 కోట్లు
  • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 1,450 కోట్లు

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించామని చెప్పారు. సంక్షేమ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేశారని చెప్పారు. అణగారిన వర్గాల అభివృద్ధికి పెద్ద పీట వేశామని అన్నారు.

  • ఎంబీసీల అభివృద్ధికి - రూ. 1,000 కోట్లు
  • రజకుల ఫెడరేషన్ కు - రూ. 200 కోట్లు
  • నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ కు - రూ. 250 కోట్లు
  • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు - రూ. 1,450 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణకు - రూ. 522 కోట్లు
  • బిందు, తుంపర సేద్యానికి - రూ. 127 కోట్లు
  • భూ రికార్డుల ప్రక్షాళనకు ధరణి వెబ్ సైట్
  • కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి - రూ. 109 కోట్లు
  • జర్నలిస్టుల సంక్షేమానికి - రూ. 75 కోట్లు
  • బ్రాహ్మణుల సంక్షేమానికి - రూ. 100 కోట్లు
  • చేనేత, జౌలి రంగానికి - రూ. 1,200 కోట్లు
  • గురుకులాలకు - రూ. 2,823 కోట్లు
  • గ్రామీణ స్థానిక సంస్థలకు - రూ. 1,500 కోట్లు
  • సీజీఎఫ్ కు - రూ. 50 కోట్లు


  • Loading...

More Telugu News