GodavariUS: ప్రెస్ నోట్ : నయగార జలపాతాల సవ్వడితో పోటీ పడి భోజనప్రియులను అలరించనున్న గోదావరి
ప్రెస్ నోట్ : దక్షిణాది వంటకాలతో అమెరికాలో సుపరిచితమైన గోదావరి మరో కీలకమైనకేంద్రంలో తన రెస్టారెంట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
అమెరికాలో అత్యధికులు సందర్శించే నయాగరా జలపాతం వద్దనున్న పార్క్ వద్దగోదావరి తన రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసింది.
ప్రతిఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రధానంగా వేసవిలో నయాగరా జలపాతాలఅందాలను తిలకించేందుకు విచ్చేస్తుంటారు. అయితే, వారికి చక్కటి భారతీయభోజనాన్ని ఆస్వాదించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ పర్యాటకులతోపాటుగా...ఈ వంటకాలను ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ నచ్చే రుచులతో గోదావరినయాగరాలో ఏర్పాటయింది.
నయాగరా ప్రాంతంలో “గోదావరి” ప్రారంభోత్సవం (Indian restaurant in Niagara Falls) ద్వారా వందల ఏళ్లుగా సుందరమైన ఈ జలపాతాల చెంతభారతీయ రుచులను ఆస్వాదించాలనుకునే వారి ఆకాంక్ష నెరవేరినట్లయింది.నయాగరా జలపాత పార్క్ నుంచి అతి సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్ వందసీట్లసామర్థ్యం కలిగి ఉంది.
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అడుగుపెట్టిన ప్రతి చోటులో ఆత్మీయ రుచులనుఅందించడం టీం గోదావరి లక్ష్యం. ఇందులో భాగంగా నయాగరా వంటి అద్భుతమైనపర్యాటక కేంద్రం వద్ద అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని వదులుకునేందుకు “టీంగోదావరి” సిద్ధంగా లేదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులందరినీ ఆకట్టుకుంటున్న నయాగరా జలపాతంవద్ద దక్షిణ భారతీయులు అందరూ మెచ్చే దమ్ బిర్యానీ, దోసాను ఆస్వాదించలేకపోతున్నామని, ఇలాంటి సౌలభ్యం ఉంటే బాగుంటుందని ఎందరో అభిప్రాయపడ్డారు.ఈ క్రమంలో “గోదావరి” ఫ్రాంచైజీని ఏర్పాటు చేసేందుకు విశేష శ్రమకోర్చి అందరినీఆకట్టుకునే రీతిలో “గోదావరి”ని సిద్ధం చేశామని స్థానికంగా గోదావరి వ్యవహారాలుచూస్తున్న జశ్వంత్ రెడ్డి ముక్కా తెలిపారు.
గోదావరి నయాగరా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మొదలై రాత్రి 10 గంటలకుఅతిథులకు ఆతిథ్యం అందిస్తుంది (Best South Indian restaurant in Niagara Falls). ప్రతిరోజూ బఫెట్ సౌలభ్యం అందుబాటులో ఉంది. దీంతోపాటుగాఅతిథులు తమకు నచ్చిన రుచులను ఆర్డర్ చేసుకునే అవకాశం కూడాఅందుబాటులో ఉంది.
నయాగరా జలపాతం సమీపంలో ప్రామాణికమైన భారతీయ రుచులను,అందుబాటు ధరలో అందించే ఏకైక రెస్టారెంట్ గోదావరి ఒక్కటే కావడం విశేషం.అంతేకాకుండా నవంబర్ మాసం మొత్తం తెరిచే ఉంటుంది. మొట్టమొదటి దక్షిణాదిరెస్టారెంట్ను ప్రారంభించడం ద్వారా ఈ ప్రాంతంలో తాము రికార్డునుసృష్టిస్తున్నామని టీం గోదావరికి చెందిన రాజ మునగ ఈ సందర్భంగా హర్షం వ్యక్తంచేశారు.
అమెరికాలో ప్రారంభమై దక్షిణాది రుచులను ప్రముఖ ప్రాంతాలన్నింటిలోఅందిస్తున్న సంస్థగా గోదావరి నిలిచింది. రాబోయే రెండు నెలల్లో మస్కట్,ఒమన్లలో తన రుచులను గోదావరి అందించనుంది. ఒమన్ ఇంటర్నేషనల్ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని నిమిషాల ప్రయాణం వ్యవధి సమీపంలో గోదావరి ఏర్పాటుకానుంది. ఈ కొత్త రెస్టారెంట్ వినియోగదారుల మనసు దోచుకునే రీతిలో బాంక్వెట్సదుపాయం కలిగి ఉంది.
కెనడాలో భారతీయ రుచులను చేరవేసేందుకు సరైన భాగస్వామ్యుల కోసంగోదావరి అన్వేషిస్తోంది. తద్వారా అక్కడి భారతీయ భోజన ప్రియులకు సైతం తమమాధుర్య వంటకాలను అందించనుంది. ఆసక్తి కలవారు తమ అభిప్రాయాన్నివెల్లడిస్తూ [email protected]కు ఈ మెయిల్ చేయవచ్చు.ఆకట్టుకునే నయాగరా అందాలను అనుభూతి చెందుతూనే...అద్భుతమైనగోదావరి రుచులను సైతం ఆస్వాదించేందుకు విచ్చేయండి.
గోదావరి చిరునామా
గోదావరి నయాగరా
431 3 ఆర్డీ స్ట్రీట్,
నయాగరా ఫాల్స్, న్యూయార్క్ 1430.
ఫోన్ః 716-299-0066
ఈమెయిల్: [email protected]
సంప్రదించండిః
రాజ మునగ
361-222-4222
మరోమారు మీకు ధన్యవాదాలు. మాఆత్మీయ రుచిని మీరు ఆస్వాదిస్తారనిభావిస్తున్నాం.
Press released by: Indian Clicks, LLC