Andhra Pradesh: ఏపీ ఎన్నికలు... లోక్ సభ బరిలో ప్రధాన పోటీ వీరిమధ్యే!
- రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు
- అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ప్రధాన పార్టీలు
- పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించేశాయి. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలుండగా, ప్రధానంగా పోటీ తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ల మధ్య జరగనుంది. ఏ నియోజకవర్గంలో ఎవరెవరి మధ్య పోటీ జరగనుందంటే...
నియోజకవర్గం | వైఎస్ఆర్ కాంగ్రెస్ | తెలుగుదేశం |
అరకు | గొడ్డేటి మాధవి | కిషోర్ చంద్రదేవ్ |
అమలాపురం | చింతా అనురాధ | గంటి హరీశ్ |
అనంతపురం | తలారి రంగయ్య | జేసీ పవన్ రెడ్డి |
బాపట్ల | నందిగం సురేశ్ | శ్రీరాం మాల్యాద్రి |
కర్నూలు | డాక్టర్ సంజీవ్ కుమార్ | కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి |
హిందూపురం | గోరంట్ల మాధవ్ | నిమ్మల కిష్టప్ప |
కడప | అవినాశ్ రెడ్డి | ఆదినారాయణ రెడ్డి |
చిత్తూరు | నల్లకొండగారి రెడ్డప్ప | శివప్రసాద్ |
రాజంపేట | పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి | డీకే సత్యప్రభ |
తిరుపతి | పీ దుర్గా ప్రసాద్ | పనబాక లక్ష్మి |
నంద్యాల | బ్రహ్మానందరెడ్డి | మాండ్ర శివానంద్ రెడ్డి |
నెల్లూరు | ఆదాల ప్రభాకర్ రెడ్డి | బీదా మస్తాన్ రావు |
ఒంగోలు | మాగుంట శ్రీనివాసులరెడ్డి | శిద్ధా రాఘవరావు |
నరసరావుపేట | లావు కృష్ణదేవరాయలు | రాయపాటి సాంబశివరావు |
గుంటూరు | మోదుగుల వేణుగోపాల్ రెడ్డి | గల్లా జయదేవ్ |
మచిలీపట్నం | బాలశౌరి | కొనకళ్ల నారాయణ |
విజయవాడ | పీ వరప్రసాద్ (పీవీపీ) | కేశినేని నాని |
ఏలూరు | కోటగిరి శ్రీధర్ | మాగంటి బాబు |
నర్సాపూర్ | రఘురామకృష్ణంరాజు | వెంకట శివరామరాజు |
రాజమండ్రి | మార్గాని భరత్ | మాగంటి రూప |
కాకినాడ | వంగా గీత | చలమలశెట్టి సునీల్ |
అనకాపల్లి | డాక్టర్ సత్యవతి | ఆడారి ఆనంద్ |
విశాఖపట్నం | ఎంవీవీ సత్యనారాయణ | భరత్ |
విజయనగరం | చంద్రశేఖర్ | అశోకగజపతి రాజు |
శ్రీకాకుళం | దువ్వాడ శ్రీనివాస్ | రామ్మోహన్ నాయుడు |