Sensex: అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Stock markets faces celling pressure

  • 95 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 7 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 6 శాతం వరకు లాభపడిన టైటాన్ కంపెనీ

భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 95 పాయింట్లు కోల్పోయి 38,990కి దిగజారింది. నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 11,527 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ కంపెనీ (5.71%), టెక్ మహీంద్రా (3.35%), నెస్లే ఇండియా (2.46%), మారుతి సుజుకి (2.19%), సన్ ఫార్మా (1.69%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-2.42%), భారతి ఎయిర్ టెల్ (-2.23%), యాక్సిస్ బ్యాంక్ (-2.02%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.64%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.51%).

  • Loading...

More Telugu News