Sensex: నష్టాలను మూటకట్టుకున్న మార్కెట్లు

Markets ends in losses

  • 123 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 31 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 1.36 శాతనం పతనమైన ఎస్బీఐ షేర్ వాల్యూ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 123 పాయింట్లు కోల్పోయి 52,852కి పడిపోయింది. నిఫ్టీ 31 పాయింట్లు కోల్పోయి 15,824 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.21%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.55%), సన్ ఫార్మా (1.38%), టైటాన్ కంపెనీ (1.26%), టాటా స్టీల్ (1.18%).

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.36%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.31%), టెక్ మహీంద్రా (-1.09%), భారతి ఎయిర్ టెల్ (-1.08%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.90%).

  • Loading...

More Telugu News