Trains: నెల్లూరు-పడుగుపాడు మార్గంలో వెళ్లే పలు రైళ్ల రద్దు, దారిమళ్లింపు

Trains route changed after track destroyed at Padugupadu

  • నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం
  • పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసం
  • నిలిచిన రైళ్ల రాకపోకలు
  • ప్రకటన చేసిన రైల్వే శాఖ

నెల్లూరు జిల్లాలో వరదల కారణంగా పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు-పడుగుపాడు మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారిమళ్లించారు. ఈ మేరకు రైల్వే శాఖ వివరాలు తెలిపింది. ఒక రైలు వేళలో మార్పు చేశారు.

రద్దయిన రైళ్లు

  • 20895 రామేశ్వరం-భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్
  • 22859 పూరి-చెన్నై సెంట్రల్
  • 17489 పూరి-తిరుపతి
  • 12656 చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్-
  • 12712 చెన్నై సెంట్రల్-విజయవాడ
  • 12510 గువాహటి-బెంగళూరు కంటోన్మెంట్
  • 15930 న్యూ తినుసుకియా-తాంబరం

దారిమళ్లించిన రైళ్ల వివరాలు

  • 22502 న్యూ తినుసుకియా-బెంగళూరు ఎక్స్ ప్రెస్
  • 12270 హజ్రత్ నిజాముద్దీన్-చెన్నై సెంట్రల్
  • 12655 అహ్మదాబాద్-చెన్నై సెంట్రల్
  • 12622 న్యూఢిలీ-చెన్నై సెంట్రల్
  • 12296 దానపూర్-బెంగళూరు
  • 12968 జైపూర్-చెన్నై సెంట్రల్
  • 12642 హజ్రత్ నిజాముద్దీన్-కన్యాకుమారి
  • 12616 న్యూఢిల్లీ-చెన్నై సెంట్రల్
  • 22877 హౌరా-ఎర్నాకుళం
  • 12845 భువనేశ్వర్-బెంగళూరు కంటోన్మెంట్

13351 ధన్ బాద్-అళప్పుజ రైలు మూడు గంటల ఆలస్యంగా నడవనుంది.

  • Loading...

More Telugu News