IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్ లకు స్థానచలనం... వివరాలు ఇవిగో!
- రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- పలువురికి అదనపు బాధ్యతల అప్పగింత
- కొందరిని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- ఏసీబీ డీఐజీగా పీహెచ్ డీ రామకృష్ణ... టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు.
- క్రీడలు, సంక్షేమం ఐజీగా ఎల్ కేవీ రంగారావు... రైల్వే ఏడీజీగా అదనపు బాధ్యతలు.
- ఆక్టోపస్ డీఐజీగా ఎస్వీ రాజశేఖర్... లా అండ్ ఆర్డర్ డీఐజీగా అదనపు బాధ్యతలు.
- పోలీసు ట్రైనింగ్ వ్యవహారాల డీఐజీగా కేవీ మోహన్ రావు.
- తీర ప్రాంత సెక్యూరిటీ డీఐజీగా ఎస్.హరికృష్ణకు అదనపు బాధ్యతలు.
- గ్రేహౌండ్స్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి... జ్యుడిషియల్ వ్యవహారాల ఐజీగా అదనపు బాధ్యతలు.
- 16వ బెటాలియన్ కమాండెంట్ గా కోయ ప్రవీణ్ బదిలీ.
- విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్ గున్నీకి అదనపు బాధ్యతలు
- కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా రవీంద్రనాథ్ బాబుకు అదనపు బాధ్యతలు.
- గుంతకల్ రైల్వే ఎస్పీగా అజిత వేజెండ్లకు అదనపు బాధ్యతలు.
- రంపచోడవరం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా జి.కృష్ణకాంత్.
- చిత్తూరు అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా పి.జగదీశ్.
- పాడేరు అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా తుహిన్ సిన్హా.
- పల్నాడు అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా బిందుమాధవ్ గరికపాటి.
- విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీగా పి.రవికుమార్.
- పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని డి.ఉదయభాస్కర్ కు ఆదేశాలు.
- పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు పి.అనిల్ బాబు బదిలీ.
- పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు డీఎన్ మహేశ్ బదిలీ.