Shruti Haasan: మీరు మందు కొడతారా? అనే ప్రశ్నకు శ్రుతిహాసన్ సమాధానం ఇదే!

I dont drink liquor says Shruti Haasan
  • వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రుతి 
  • శ్రుతి మద్యం సేవిస్తుందంటూ ప్రచారం
  • తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవన్న శ్రుతి 
విలక్షణ నటుడు కమలహాసన్ కుమార్తె, హీరోయిన్ శ్రుతిహాసన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. టాప్ హీరోల సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చిత్రం 'సలార్'తో పాటు మరికొన్ని భారీ చిత్రాల్లో నటిస్తోంది. తొలుత శ్రుతిపై ఐరల్ లెగ్ అనే ముద్ర పడినప్పటికీ... అతి తక్కువ సమయంలోనే ఆ బ్యాడ్ ఇమేజ్ ను చెరిపేసుకుని, సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది. 

మరోవైపు శ్రుతి మద్యం సేవిస్తుందనే ప్రచారం కూడా ఉంది. ఇదే అంశంపై ఆమెను ఓ నెటిజన్ ప్రశ్నించగా... తాను మద్యం తాగనని, డ్రగ్స్ అలవాటు కూడా లేదని తెలిపింది. తనకు అలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పింది. జీవితాన్ని హుందాగా గడపడమే తనకు ఇష్టమని తెలిపింది.
Shruti Haasan
Tollywood
Hollywood

More Telugu News