Indian American: ఇద్దరు భారతీయ అమెరికన్లకు అత్యున్నత అవార్డులు
- అశోక్ గాడ్గిల్, సుబ్ర సురేష్ సేవలకు గుర్తింపు
- నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డుల బహూకరణ
- ఇద్దరూ ముంబైకి చెందిన వారే
అమెరికాలో అత్యున్నత సైంటిఫిక్ పురస్కారం ఇద్దరు భారతీయ అమెరికన్లను వరించింది. అశోక్ గాడ్గిల్, సుబ్ర సురేష్ లకు ‘నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ అవార్డును అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ బహూకరించారు. ఈ కార్యక్రమం మంగళవారం జరిగింది.