Congress: ఏ ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది?
- తెలంగాణలో 64 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్
- 39 స్థానాల్లో బీఆర్ఎస్, 8 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో మజ్లిస్ విజయం
- కొత్తగూడెం నుంచి గెలుపొందిన సీపీఐ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దమవుతోంది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, మజ్లిస్ 7, సీపీఐ 1 స్థానంలో గెలిచాయి.
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా పదింట కాంగ్రెస్ గెలిచింది. స్టేషన్ ఘనపూర్, జనగామ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు.
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు గాను 11 కాంగ్రెస్ పార్టీ గెలవగా, సూర్యాపేటలో మాత్రం బీఆర్ఎస్ నుంచి జగదీశ్ రెడ్డి విజయం సాధించారు.
- ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మజ్లిస్ 7, బీజేపీ 1, బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 1
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ ఒకటి, సీపీఐ ఒక స్థానంలో గెలుపొందింది.
- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 3 స్థానాల్లో విజయం సాధించింది.
- ఉమ్మడి మెదక్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుపొందింది.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 7 చోట్ల, బీఆర్ఎస్ 5 స్థానాల్లో విజయం సాధించింది.
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను బీజేపీ 4, కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 2చోట్ల గెలుపొందారు.
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 4, బీజేపీ 3, బీఆర్ఎస్ రెండు స్థానాల్లో గెలుపొందారు.
- 1. సిర్పూర్ పాల్వాయి హరీష్ బాబు బీజేపీ
- 2. చెన్నూరు గడ్డం వివేకానంద్ కాంగ్రెస్
- 3. బెల్లంపల్లి గడ్డం వినోద్ కాంగ్రెస్
- 4. మంచిర్యాల ప్రేమ్ సాగరరావు కాంగ్రెస్
- 5. ఆసిఫాబాద్ కోవా లక్ష్మీ బీఆర్ఎస్
- 6. ఖానాపూర్ వెడ్మ భొజ్జు కాంగ్రెస్
- 7. ఆదిలాబాద్ పాయల్ శంకర్ బీజేపీ
- 8. బోథ్ అనిల్ జాదవ్ బీఆర్ఎస్
- 9. నిర్మల్ మహేశ్వర్ రెడ్డి బీజేపీ
- 10. ముథోల్ రామారావు పవార్ బీజేపీ
- 11. ఆర్మూర్ పైడి రాజశేఖర్ రెడ్డి బీజేపీ
- 12. బోధన్ పి.సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్
- 13. జుక్కల్ తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్
- 14. బాన్సువాడ పోచారం శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్
- 15. ఎల్లారెడ్డి కె. మదన్ మోహన్ రావు కాంగ్రెస్
- 16. కామారెడ్డి వెంకట రమణా రెడ్డి బీజేపీ
- 17. నిజామాబాద్ అర్బన్ సూర్యనారాయణ బీజేపీ
- 18. నిజామాబాద్ రూరల్ రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్
- 19. బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్
- 20. కోరుట్ల కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్
- 21. జగిత్యాల టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్
- 22. ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్
- 23. రామగుండం మక్కన్ సింగ్ రాజ్ థాకూర్ కాంగ్రెస్
- 24. మంథని దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్
- 25. పెద్దపల్లి చింతకుంట్ల వినయరమణ రావు కాంగ్రెస్
- 26. కరీంనగర్ గంగుల కమలాకర్ కాంగ్రెస్
- 27. చొప్పదండి మేడిపల్లి సత్యం కాంగ్రెస్
- 28. వేములవాడ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్
- 29. సిరిసిల్ల కేటీఆర్ బీఆర్ఎస్
- 30. మానకొండూరు కె.సత్యనారాయణ కాంగ్రెస్
- 31. హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్
- 32. హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్
- 33. సిద్ధిపేట హరీశ్ రావు బీఆర్ఎస్
- 34. మెదక్ మైనంపల్లి రోహిత్ రావు కాంగ్రెస్
- 35. నారాయణ్‌ఖేడ్ పట్లోళ్ల సంజీవ రెడ్డి కాంగ్రెస్
- 36. ఆందోల్ దామోదర రాజనర్సింహ కాంగ్రెస్
- 37. నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్
- 38. జహీరాబాద్ కె.మాణిక్ రావు బీఆర్ఎస్
- 39. సంగారెడ్డి చింతా ప్రభాకర్ బీఆర్ఎస్
- 40. పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్
- 41. దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్
- 42. గజ్వేల్ కేసీఆర్ బీఆర్ఎస్
- 43. మేడ్చల్ మల్లారెడ్డి బీఆర్ఎస్
- 44. మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్
- 45. కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద్ బీఆర్ఎస్
- 46. కూకట్పల్లి మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్
- 47. ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్
- 48. ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్
- 49. ఎల్బీ నగర్ డి.సుధీర్ రెడ్డి బీఆర్ఎస్
- 50. మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్
- 51. రాజేంద్రనగర్ టి.ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్
- 52. శేరిలింగంపల్లి అరెకపూడి గాంధీ బీఆర్ఎస్
- 53. చేవెళ్ల కాలె యాదయ్య బీఆర్ఎస్
- 54. పరిగి తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్
- 55. వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్
- 56. తాండూరు బి.మనోహర్ రెడ్డి కాంగ్రెస్
- 57. ముషీరాబాద్ ముఠా గోపాల్ బీఆర్ఎస్
- 58. మలక్ పేట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఎంఐఎం
- 59. అంబర్‌పేట కాలేరు వెంకటేశ్ బీఆర్ఎస్
- 60. ఖైరతాబాద్ దానం నాగేందర్ బీఆర్ఎస్
- 61. జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్
- 62. సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్
- 63. నాంపల్లి మహ్మద్ మజీద్ హుస్సేన్ ఎంఐఎం
- 64. కార్వాన్ కౌసర్ మోహియుద్దీన్ ఎంఐఎం
- 65. గోషామహల్ రాజాసింగ్ బీజేపీ
- 66. చార్మినార్ మిర్ జుల్ఫికర్ అలీ ఎంఐఎం
- 67. చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం
- 68. యాకుత్‌పుర జాఫర్ హుస్సేన్ ఎంఐఎం
- 69. బహదూర్‌పుర మహ్మద్ ముబీన్ ఎంఐఎం
- 70. సికింద్రాబాద్ పద్మారావు గౌడ్ బీఆర్ఎస్
- 71. కంటోన్మెంట్ లాస్య నందిత బీఆర్ఎస్
- 72. కొడంగల్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్
- 73. నారాయణపేట చిట్టెం పర్ణికా రెడ్డి కాంగ్రెస్
- 74. మహబూబ్‌నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్
- 75. జడ్చర్ల అనిరుధ్ రెడ్డి కాంగ్రెస్
- 76. దేవరకద్ర ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్
- 77. మక్తల్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్
- 78. వనపర్తి తూడి మేఘారెడ్డి కాంగ్రెస్
- 79. గద్వాల కృష్ణ మోహన్ బీఆర్ఎస్
- 80. అలంపూర్ విజయుడు బీఆర్ఎస్
- 81. నాగర్‌కర్నూల్ డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి కాంగ్రెస్
- 82. అచ్చంపేట చిక్కడు వంశీ కృష్ణ కాంగ్రెస్
- 83. కల్వకుర్తి కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్
- 84. షాద్‌నగర్ కె.శంకరయ్య కాంగ్రెస్
- 85. కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్
- 86. దేవరకొండ నెనావత్ బాలూ నాయక్ కాంగ్రెస్
- 87. నాగార్జున సాగర్ కుందూరు జయవీర్ రెడ్డి కాంగ్రెస్
- 88. మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్
- 89. హుజూర్నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్
- 90. కోదాడ పద్మావతి రెడ్డి కాంగ్రెస్
- 91. సూర్యాపేట జగదీశ్ రెడ్డి బీఆర్ఎస్
- 92. నల్గొండ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్
- 93. మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్
- 94. భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్
- 95. నకిరేకల్ వేముల వీరేశం కాంగ్రెస్
- 96. తుంగతుర్తి మందుల శ్యాములు కాంగ్రెస్
- 97. ఆలేరు బీర్ల ఐలయ్య కాంగ్రెస్
- 98. జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్
- 99. స్టేషన్ ఘన్పూర్ కడియం శ్రీహరి బీఆర్ఎస్
- 100. పాలకుర్తి మామిడాల యశస్విని కాంగ్రెస్
- 101. డోర్నకల్ జాటోత్ రామచందర్ నాయక్ కాంగ్రెస్
- 102. మహబూబాబాద్ భుక్యా మురళీ నాయక్ కాంగ్రెస్
- 103. నర్సంపేట దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్
- 104. పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్
- 105. వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్
- 106. వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ కాంగ్రెస్
- 107. వర్దన్నపేట కేఆర్ నాగరాజు కాంగ్రెస్
- 108. భూపాలపల్లి గండ్ర సత్యానారాయణరావు కాంగ్రెస్
- 109. ములుగు డి.అనసూయ (సీతక్క) కాంగ్రెస్
- 110. పినపాక పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్
- 111. ఇల్లందు కోరం కనకయ్య కాంగ్రెస్
- 112. ఖమ్మం తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్
- 113. పాలేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్
- 114. మధిర మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్
- 115. వైరా మాలోతు రామ్‌దాస్ కాంగ్రెస్
- 116. సత్తుపల్లి మట్టా రాగమయి కాంగ్రెస్
- 117. కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు సీపీఐ
- 118. అశ్వారావుపేట జారె ఆదినారాయణ కాంగ్రెస్
- 119. భద్రాచలం డాక్టర్ తెల్లం వెంకట్రావ్ బీఆర్ఎస్