Nara Lokesh: నారా లోకేశ్ శంఖారావం రేపటి షెడ్యూల్ ఇదే!
- శంఖారావం యాత్ర చేపట్టిన నారా లోకేశ్
- ఈ నెల 11 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటన
- రోజుకు మూడు నియోజకవర్గాల్లో లోకేశ్ శంఖారావం సభలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన శంఖారావం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. లోకేశ్ రేపు (ఫిబ్రవరి 15) రాజాం, చీపురుపల్లి, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో శంఖారావం సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 11 నుంచి లోకేశ్ శంఖారావం యాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లోకేశ్ రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించారు.
నారా లోకేశ్ శంఖారావం వివరాలు
ఉమ్మడి శ్రీకాకుళం/విజయనగరం జిల్లాలు
15-2-2024 (గురువారం) కార్యక్రమ వివరాలు
రాజాం అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
10.15 – విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్రసంగం.
10.20 – విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగమాధవి ప్రసంగం.
10.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
10.32– రాజాం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వై.రాజు ప్రసంగం.
10.34– రాజాం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కొండ్రు మురళీ మోహన్ ప్రసంగం.
10.36– రాజాం శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతుల మీదుగా బాబు సూపర్ - 6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
11.29 – పార్టీకేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
12.10 – నారా లోకేశ్ చీపురుపల్లి చేరిక.
12.45 – చీపురుపల్లి పట్టణంలో భోజన విరామం.
చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
మధ్యాహ్నం
2.15 – విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్రసంగం.
2.20 – విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
2.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
2.32– చీపురుపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వి.శ్రీనివాసరావు ప్రసంగం.
2.34– చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కిమిడి నాగార్జున ప్రసంగం.
2.36– చీపురుపల్లి శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
2.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
3.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతుల మీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
3.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
3.29 – పార్టీ కేడర్ తో లోకేశ్ సెల్ఫీ.
4.00 – లోకేశ్ ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.
ఎచ్చెర్ల నియోజకవర్గం
సాయంత్రం
4.45 – విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్రసంగం.
4.50 – విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
4.55 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
5.02 – ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త విశ్వక్ సేన్ ప్రసంగం.
5.04 – ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ కళా వెంకట్రావు ప్రసంగం.
5.06 – ఎచ్చెర్ల శంఖారావంలో నారా లోకేశ్ ప్రసంగం.
5.26 – పార్టీ కార్యకర్తలతో లోకేశ్ ముఖాముఖి.
5.56 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
5.58 – టీడీపీ కార్యకర్తలచే లోకేశ్ ప్రతిజ్ఞ.
5.59 – పార్టీ కేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
6.00 – రోడ్డుమార్గం ద్వారా నెల్లిమర్ల ప్రయాణం.
6.40 – నెల్లిమర్ల చేరుకుని, అక్కడ బస చేస్తారు.