Nara Lokesh: రేపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా లోకేశ్ 'శంఖారావం'
- రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నారా లోకేశ్ శంఖారావం
- యువగళం పాదయాత్రలో కవర్ చేయని ప్రాంతాల్లో శంఖారావం యాత్ర
- పార్టీ శ్రేణులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పాదయాత్రలో వెళ్లని కొన్ని ప్రాంతాల్లో లోకేశ్ శంఖారావం పేరిట పర్యటనలు చేపట్టారు. ఇందులో భాగంగా రేపు (మార్చి 10) ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశాలు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రేపటి శంఖారావం షెడ్యూల్ విడుదలైంది.
నారా లోకేశ్ శంఖారావం వివరాలు
ఉమ్మడి అనంతపురం జిల్లా
10-03-2024 (ఆదివారం) కార్యక్రమ వివరాలు
ఉమ్మడి అనంతపురం జిల్లా
ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం
(భారత్ పెట్రోలియం, లత్తవరం, ఉరవకొండ మండలం)
ఉదయం
10.00 – అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ప్రసంగం.
10.05 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ ప్రసంగం.
10-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
10.32 – ఉరవకొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త గౌతమ్ ప్రసంగం.
10.34– ఉరవకొండ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పయ్యావుల కేశవ్ ప్రసంగం.
10.36– ఉరవకొండ నియోజకవర్గ శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతుల మీదుగా సూపర్-6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
11.29 – పార్టీ కేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
12.50 – లోకేశ్ రాయదుర్గం చేరిక.
1.00 – రాయదుర్గం నియోజకవర్గంలో భోజన విరామం.
రాయదుర్గం నియోజకవర్గం
(రాయల్ డిగ్రీ కాలేజ్, కనేకల్ రోడ్, రాయదుర్గం)
మధ్యాహ్నం
2.30 – అనంతపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ప్రసంగం.
2.35 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ ప్రసంగం.
2-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
3.02 – రాయదుర్గం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కే.మంజనాథ్ గౌడ ప్రసంగం.
3.04 – రాయదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కాలవ శ్రీనివాసులు ప్రసంగం.
3.06– రాయదుర్గం నియోజకవర్గ శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
3.26– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
3.54– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా సూపర్-6 కిట్ల అందజేత.
3.58– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
3.59 – పార్టీకేడర్ తో లోకేశ్ సెల్ఫీ.
5.00 – లోకేశ్ కల్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.
కల్యాణదుర్గం నియోజకవర్గం
(గరుడపురం రోడ్, కల్యాణదుర్గం)
సాయంత్రం
5.00 – అనంతపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ప్రసంగం.
5.05 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ ప్రసంగం.
5-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
5.32 – కల్యాణదుర్గం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బాల్యం రాజేశ్ ప్రసంగం.
5.34 – కల్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ ఏ.సురేంద్ర బాబు ప్రసంగం.
5.36 – కల్యాణదుర్గం నియోజకవర్గ శంఖారావంలో లోకేశ్ ప్రసంగం.
5.56 – పార్టీ కార్యకర్తలతో లోకేశ్ ముఖాముఖి.
6.26 – పార్టీ కేడర్ కు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
6.28 – టీడీపీ కార్యకర్తలతో లోకేశ్ ప్రతిజ్ఞ.
6.29 – పార్టీ కేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
6.30 – రోడ్డుమార్గం ద్వారా అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి ప్రయాణం
7.45 – అనంతపురం శివార్లలోని రుద్రంపేట చేరుకుని, అక్కడ బస చేస్తారు.