Children: పిల్లలు బాగా చదివేలా చేసే లక్షణాలు, స్కిల్స్‌ ఇవే!

These are the characteristics and skills that make children read well

  • పిల్లలు చూపే స్కిల్స్ వారి మంచి భవిష్యత్తుకు దారి తీస్తాయట
  • పరీక్షల్లో మంచి మార్కులూ వారి సొంతమంటున్న నిపుణులు

స్కూల్లో, ఇంటా, బయట కొన్ని స్కిల్స్‌ చూపే పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఆ స్కిల్స్ పెంపొందేలా చూస్తే.. వారి భవిష్యత్తుకు బాగుంటుందని అంటున్నారు. ఆ స్కిల్స్ ఏమిటో ఈ వీడియోలో చూసేయండి.

పిల్లలు బాగా చదివేలా చేసే లక్షణాలు, స్కిల్స్‌ ఇవే..

  • Loading...

More Telugu News