Parenting: పిల్లల విషయంలో ఇలా ఎప్పుడూ చేయొద్దు!
- ఒక్కోసారి చిరాకు తెప్పించేలా పిల్లల అల్లరి
- కొట్టి, కసిరి వారిని దారిలోకి తేవడం ప్రమాదకరమంటున్న నిపుణులు
- కొన్ని చిట్కాలతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపవచ్చంటున్న నిపుణులు
అల్లరి చేయడం పిల్లల జన్మహక్కు. అయితే, కొన్నిసార్లు ఇది శ్రుతిమించి తల్లిదండ్రులకు చిరాకు తెప్పిస్తుంది. దీంతో వారిని కసిరో, కొట్టో అదుపులో పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే, పిల్లలపై తల్లిదండ్రులు వ్యవహరించే తీరు కొన్నిసార్లు మంచి కంటే చెడే ఎక్కువగా చేస్తుందంటున్నారు మానసిక నిపుణులు.
మరి వారిని ఎలా దారికి తెచ్చుకోవాలి? వారు బుద్దిగా, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలంటే ఏం చేయాలి? ఈ విషయాలపై సైకాలజిస్టులు కొన్ని సూచనలు చేస్తున్నారు? మరి అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.