Vote Share of Parties: ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో వివిధ పార్టీల ఓట్ల శాతం ఇదీ

Vote Share in AP Assembly Parliament and TG Parliament

  • ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 45.06 శాతం ఓట్లు
  • పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీకి 37.79 శాతం ఓట్లు
  • తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40.10 శాతం ఓట్లు

ఏపీ అసెంబ్లీ ఓట్ల శాతాలు
  • టీడీపీ - 45.60 శాతం
  • వైసీపీ -  39.37 శాతం
  • బీజేపీ - 2.83 శాతం
  • కాంగ్రెస్ - 1.72 శాతం
  • బీఎస్పీ - 0.60 శాతం
  • సీపీఐ - 0.04 శాతం
  • సీపీఐ(ఎం) - 0.13 శాతం
  • సీపీఐ (ఎమ్ఎల్)(ఎల్) -  0.01 శాతం
  • నోటా - 1.09 శాతం
  • ఎస్పీ - 0.02 శాతం
  • ఇతరులు - 8.53 శాతం
ఏపీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ తీరుతెన్నులు
  • టీడీపీ - 37.79 శాతం
  • వైసీపీ - 39.61 శాతం
  • బీజేపీ - 11.28 శాతం
  • కాంగ్రెస్ - 2.66 శాతం
  • బీఎస్పీ - 0.67 శాతం
  • సీపీఐ -  0.03 శాతం
  • సీపీఐ ఎమ్ - 0.36 శాతం 
  • సీపీఐ ఎమ్ఎల్ - 0.01 శాతం 
  • నోటా - 1.20 శాతం 
  • ఎస్పీ - 0.02 శాతం 
  • ఇతరులు - 6.33 శాతం
తెలంగాణ పార్లమెంటు ఓటింగ్ సరళి
  • కాంగ్రెస్ - 40.10 శాతం
  • బీజేపీ - 35.08 శాతం
  • ఏఐఎమ్‌ఐఎమ్ - 3.02 శాతం
  • బీఆర్‌ఎస్ - 16.68 శాతం
  • ఏఐఎఫ్‌బీ - 0.20 శాతం
  • బీఎస్పీ - 0.41 శాతం
  • సీపీఐ (ఎమ్) - 0.13 శాతం
  • నోటా - 0.47 శాతం
  • ఇతరులు - 3.90 శాతం

  • Loading...

More Telugu News