Petrol Prices: దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు లీటర్ పెట్రోల్ రేటు ఎంతో తెలుసా?

Here is the History of Petrol Prices in India


పెట్రోల్, డీజిల్ లేకపోతే వాహనాలు కదలవు. వాహనాలు కదలకపోతే రవాణా వ్యవస్థ సాగదు. ఇంకా చెప్పాలంటే ఈ ఇంధనాలు ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులు. అందుకే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎప్పటికీ ప్రాధాన్యమే. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను కలిగివుండే సామాన్యులు, సూక్ష్మ- చిరు వ్యాపారులకు పెట్రోల్ రేట్లు ఎంతో కీలకమైనవి. అంతటి విలువైన పెట్రోల్ ధరల హిస్టరీని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు రూ.100 కంటే ఎక్కువగానే ఉన్నాయి. చాలా చోట్ల రూ.110కి చేరువయ్యాయి. మరి దేశంలో స్వాతంత్య్రానికి ముందు దేశంలో పెట్రోల్ రేట్లు ఎంత ఉండేవి? స్వతంత్ర భారతంలో పెట్రోల్ రేట్ల పరిణామ క్రమం ఏమిటి? ఆ రోజుల్లో రేట్ల పెరుగుదల ఎలా ఉండేది?.. వంటి ఆసక్తికరమైన వివరాలతో ‘పెట్రోల్ రేట్ల హిస్టరీ’ని వీడియో రూపంలో ‘ఏపీ7ఏఎం’ సిద్దం చేసింది. మరెందుకు ఆలస్యం పూర్తిగా వీడియో వీక్షించి ఆ విశేషాలు తెలుసుకోండి.

  • Loading...

More Telugu News