Hemant Soren: జైలు నుంచి విడుదలైన మాజీ సీఎం హేమంత్ సోరెన్
- భూకుంభకోణం కేసులో అరెస్టైన సోరెన్
- బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన హేమంత్ సోరెన్
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆరు నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. భూకుంభకోణం కేసులో 6 నెలల క్రితం ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో, ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.