Oxygen: వాతావరణంలో ఆక్సిజన్ ఎక్కువైతే ఏమవుతుంది?
భూమండలంపై ఉన్న మనుషులకు, ఇతర జీవులకు ఆక్సిజన్ ప్రాణాధారం. ఆక్సిజన్ కు రంగు, రుచి, వాసన ఏవీ లేవు... అలాంటి ఆక్సిజన్ లేకపోతే ఏ జీవికీ మనుగడ లేదు. ఆక్సిజన్ ను వృక్షాలు అధికంగా ఉత్పత్తి చేస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకే చెట్లు ఎక్కువగా పెంచాలని చెబుతుంటారు. వాతావరణంలో ఆక్సిజన్ తగ్గితే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. అయితే, వాతావరణంలో ఆక్సిజన్ ఎక్కువైతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా...? అయితే ఈ వీడియో చూడండి.