Raj Tarun: రాజ్ తరుణ్ కేసు... లావణ్య వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన పోలీసులు

Police records Lavanyas statement
  • రాజ్ తరుణ్‌పై నమోదైన కేసు ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు
  • మల్హోత్రా, ఆమె సోదరుడు తనను ఎలా భయపెట్టారో వివరించిన లావణ్య
  • మరోసారి విచారణ ఉంటుందని లావణ్యకు తెలిపిన పోలీసులు
సినీ నటుడు రాజ్ తరుణ్‌పై నమోదైన కేసుకు సంబంధించి నార్సింగి పోలీసులు ఫిర్యాదుదారు లావణ్య వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. శనివారం ఆమె నుండి పోలీసులు వివరాలు సేకరించారు. రాజ్ తరుణ్‌పై నమోదైన కేసు ఆధారంగా వివరాలను సేకరించారు. సినీ నటి మల్హోత్రా, ఆమె సోదరుడు తనను ఎలా భయపెట్టారో లావణ్య పోలీసులకు వివరించారు. మరోసారి విచారణ ఉంటుందని పోలీసులు ఆమెకు తెలిపారు. లావణ్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాఫ్తులో ముందుకు సాగనున్నారు.
Raj Tarun
Lavanya
Tollywood
Telangana

More Telugu News