Narayan Bird: కరీంనగర్ లో కనువిందు చేసిన నారాయణ పక్షి

Rare Narayan Bird Spotted in Karimnagar
--
అరుదైన జాతికి చెందిన నారాయణ పక్షి సోమవారం కరీంనగర్ లో కనిపించింది. నలుపు, బూడిద రంగు రెక్కలు, పొడవాటి కాళ్లు, ముక్కు ఉన్న ఈ పక్షి యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఎక్కువగా కనిపిస్తుందని జంతుశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. సాధారణంగా ఇవి చిత్తడి నేలలు, నదులు, సరస్సుల తీర ప్రాంతాల్లో నివసిస్తాయని తెలిపారు. వ్యవహారికంగా నారాయణ పక్షిగా పిలిచే ఈ పక్షి శాస్త్రీయనామం ఆర్డియా సినిరియా అని కరీంనగర్‌ ఎస్ఆర్ఆర్‌ డిగ్రీ, పీజీ కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి కిర్మణయి వెల్లడించారు.
Narayan Bird
Rare Bird Sighting
Karimnagar
Ardea Cinerea
Birdwatching
Indian Birds
Wildlife
Ornithology
Dr. Kirmani

More Telugu News