Charminar: చార్మినార్ వ‌ద్ద సుంద‌రీమ‌ణులహెరిటేజ్ వాక్.. పోలీసుల‌ భారీ బందోబ‌స్తు!

Charminar Deserted Miss World Contestants Visit Causes Closure
  
నిత్యం ర‌ద్దీగా ఉండే చార్మినార్ మంగ‌ళ‌వారం నాడు విభిన్నంగా క‌నిపించింది. మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి వ‌ర‌కు పాత‌బ‌స్తీలో మిస్ వ‌ర‌ల్డ్ కంటెస్టెంట్‌లు ప‌ర్య‌టించ‌నున్నారు. హెరిటేజ్ వాక్ కోసం పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈ ఒక్క‌రోజు చిరు వ్యాపారుల‌ దుకాణాలు కూడా మూసివేయించారు. చార్మినార్ వ‌ద్ద సుంద‌రీమ‌ణులకు గ్రాండ్ వెల్‌క‌మ్ కార్య‌క్ర‌మంలో భాగంగా అక్క‌డి ప‌రిస‌రాల‌ను పూల‌తో అందంగా అలంక‌రించారు. ప్ర‌పంచ అందాల పోటీల‌కు హైద‌రాబాద్ అతిథ్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. 
Charminar
Miss World Contestants
Hyderabad
Heritage Walk
Police Security
Old City Hyderabad
Grand Welcome
Tourism Hyderabad
Event Hyderabad

More Telugu News