YS Jagan: మహావిష్ణువు ఆశీస్సులు మనందరిపై ఉండాలి: వైఎస్ జగన్

YS Jagan Wishes People on Toli Ekadasi
  • ఎక్స్ వేదికగా ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
  • ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్న జగన్ 
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు వై.ఎస్. జగన్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆషాడ శుద్ధ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. 
YS Jagan
YS Jagan Mohan Reddy
Toli Ekadasi
Ekadasi wishes
Andhra Pradesh
Hindu festival
Lord Vishnu
YSRCP

More Telugu News