బాబు దోస్తు, యనమల గారిలో ఈ మధ్య అసహనం కట్టలు తెంచుకుంది: విజయసాయిరెడ్డి
- బాబు దోస్తు, యనమల గారిలో అసహనం
- 59.85% రిజర్వేషన్లు అమలు చేయాలనుకోవడం బీసీలకు ద్రోహం చేసినట్లట
- ఎవరి ‘బిర్రు’ చూసుకుని ప్రతాపరెడ్డి కోర్టుకు వెళ్లాడో తెలియదనుకుంటున్నాడు
స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతోన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ విషయంపై టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.
'ఎన్టీఆర్ ను కూలదోసిన కుట్రలో బాబు దోస్తు, యనమల గారిలో ఈ మధ్య అసహనం కట్టలు తెంచుకుంది. స్థానిక ఎన్నికల్లో సీఎం జగన్ గారు 59.85% రిజర్వేషన్లు అమలు చేయాలనుకోవడం బీసీలకు ద్రోహం చేసినట్లట. ఎవరి ‘బిర్రు’ చూసుకుని ప్రతాపరెడ్డి కోర్టుకు వెళ్లాడో తెలియదనుకుంటున్నాడు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.