దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్
- కొత్తగా 14,146 కరోనా కేసులు
- నిన్న 144 మంది మృతి
- మొత్తం 3,40,67,719 కరోనా కేసులు
- మృతుల సంఖ్య మొత్తం 4,52,124
దేశంలో కొత్తగా 14,146 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 19,788 మంది కోలుకున్నారు. కరోనా వల్ల నిన్న 144 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 3,40,67,719 కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,95,846 మందికి చికిత్స అందుతోంది. కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తం 3,34,19,749 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 4,52,124 గా ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 41,20,772 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు. మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 97,65,89,540కి చేరింది.