వైసీపీ జిల్లా అధ్యక్షుల నియామకం... జాబితా ఇదే
- 26 జిల్లాలకు 26 మంది అధ్యక్షులు
- జాబితాలో 10 మంది తాజా మాజీ మంత్రులు
- జిల్లా అధ్యక్షులుగా చెవిరెడ్డి, జక్కంపూడి రాజా, కరణం ధర్మశ్రీ
వైసీపీలో పార్టీ పరంగా కీలక నియామకాలన్నీ మంగళవారం చకచకా జరిగిపోయాయి. జిల్లాలకు ఇంచార్జీ మంత్రులను ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా... ఆ తర్వాత రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
వీరిలో 10 మంది తాజా మాజీ మంత్రులకు చోటు దక్కింది. అంతకుముందే... రాష్ట్రంలోని 26 జిల్లాలను 9 రీజియన్లుగా విభజించిన పార్టీ... వాటికి 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను నియమించింది. జిల్లాలకు పార్టీ అధ్యక్షుల జాబితా ఈ కింది విధంగా ఉంది.
అనంతపురం జిల్లా... కాపు రామచంద్రారెడ్డి
అన్నమయ్య జిల్లా... గడికోట శ్రీకాంత్ రెడ్డి
కర్నూలు జిల్లా... వై బాలనాగిరెడ్డి
నంద్యాల జిల్లా... కాటసాని రాంభూపాల్ రెడ్డి
చిత్తూరు జిల్లా... కేఆర్జే భరత్
కడప జిల్లా... సురేశ్ బాబు
తిరుపతి జిల్లా... చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
నెల్లూరు జిల్లా... వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
బాపట్ల జిల్లా... మోపిదేవి వెంకటరమణ
ప్రకాశం జిల్లా... బుర్రా మధుసూదన యాదవ్
కాకినాడ జిల్లా... కురసాల కన్నబాబు
పశ్చిమ గోదావరి జిల్లా... చెరకువాడ శ్రీరంగనాథ రాజు
ఏలూరు జిల్లా... ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని)
కోనసీమ జిల్లా... పొన్నాడ వెంకట సతీష్
అనకాపల్లి జిల్లా... కరణం ధర్మశ్రీ
విశాఖపట్నం జిల్లా... ముత్తంశెట్టి శ్రీనివాసరావు
అల్లూరి జిల్లా... భాగ్యలక్ష్మి
పార్వతీపురం జిల్లా... పాముల పుష్ప శ్రీవాణి
విజయనగరం జిల్లా... శ్రీనివాసరావు
శ్రీకాకుళం జిల్లా... ధర్మాన కృష్ణదాస్
సత్యసాయి జిల్లా... శంకర నారాయణ
గుంటూరు జిల్లా.... మేకతోటి సుచరిత
పల్నాడు జిల్లా... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ఎన్టీఆర్ జిల్లా... వెల్లంపల్లి శ్రీనివాసరావు
కృష్ణా జిల్లా... పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని)
తూర్పు గోదావరి జిల్లా... జక్కంపూడి రాజా