చిదంబరం స్టేడియంలో సీఎస్కే × ఆర్సీబీ... టాస్ అప్ డేట్ ఇదిగో!

  • ఐపీఎల్ లో నేడు ఆసక్తికర మ్యాచ్
  • టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
  • బెంగళూరు జట్టుకు మొదట బ్యాటింగ్ 
ఐపీఎల్ లో నేడు ఆసక్తికర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. టాస్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. మీడియం పేసర్ నాథన్ ఎల్లిస్ స్థానంలో యువ పేసర్ మతీశ పతిరణ తుదిజట్టులోకి వచ్చాడు. అటు, బెంగళూరు జట్టులో రసిఖ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ జట్టులోకి వచ్చాడు. 

చెన్నై సూపర్ కింగ్స్

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శామ్ కరన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీశ పతిరణ, ఖలీల్ అహ్మద్.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్ స్టన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హేజెల్ వుడ్, యశ్ దయాళ్.


More Telugu News