sridevi: మరణానికి ముందు ఎంతో ఆనందంగా గడిపిన శ్రీదేవి... వీడియో చూడండి!
- చనిపోవడానికి ముందు ఎంతో హుషారుగా శ్రీదేవి
- పెళ్లి వేడుకలో సందడి చేసిన అందాల నటి
- వేడుక తర్వాత గుండెపోటుకు గురైన అతిలోకసుందరి
శ్రీదేవి మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం, అభిమానులు షాక్ కు గురయ్యారు. నిన్న అర్ధరాత్రి ఆమె యూఏఈలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఓ పెళ్లివేడుకకు భర్త బోనీ కపూర్ తో కలసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఎంతో ఆనందంగా, హుషారుగా కనిపించారు. ఆమె గడిపిన చివరి ఘడియలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో చూస్తే... మరి కాసేపట్లో ఆమె తుదిశ్వాస విడవబోతోంది అని ఎవరూ ఊహించలేరు.