01Tue 20:00అడ్వాన్స్డ్ ఫీచర్లతో వచ్చేసిన టయోటా 'గ్లాంజా' ఫేస్ లిఫ్ట్.. ధర, వివరాలు ఇవే!సరికొత్త ఫీచర్లతో విడుదలైన టయోటా గ్లాంజా ఫేస్ లిఫ్ట్ వెర్షన్ప్రారంభ ధర రూ. 6.99 లక్షలుగా ప్రకటనలెవెల్ 2 ADAS, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లుCNG వేరియంట్లలోనూ తొలిసారిగా ఆటోమేటిక్ గేర్బాక్స్ప్రారంభమైన బుకింగ్స్.. నవంబర్ నుంచి డెలివరీలు
02Tue 19:49ఏపీ మున్సిపల్ ఎన్నికలు: 22,806 నామినేషన్లు ఆమోదం, బరిలో పార్టీల బలాబలాలుఏపీ పురపాలక ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తిమొత్తం 22,806 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటనపరిశీలనలో భాగంగా 1,531 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయిఅక్టోబర్ 28న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయిమేయర్లు, ఛైర్పర్సన్లు, వార్డు సభ్యుల స్థానాలకు పార్టీల వారీగా నామినేషన్ల వివరాలు వెల్లడి
03Tue 19:28'దేవి పదుకొణె సింగ్'.. దీపికా, రణ్వీర్ రెండో కుమార్తె పేరు ఇదే!దసరా పండుగన రెండో కుమార్తె పేరును ప్రకటించిన రణ్వీర్-దీపికాచిన్నారికి 'దేవి పదుకొణె సింగ్' అని నామకరణంకుటుంబంతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న స్టార్ జంటసెప్టెంబర్ 19న ఈ దంపతులకు రెండో పాప జన్మించిందిఇప్పటికే ఈ జంటకు దువా అనే రెండేళ్ల కుమార్తె ఉంది
04Tue 19:22ఎస్బీఐ డేటా లీక్ కలకలం: హ్యాకర్ల చేతిలో 3.75 లక్షల మంది వివరాలు?ఎస్బీఐ కస్టమర్ల డేటా చోరీ చేశామన్న హ్యాకర్ల గ్రూప్'సిరియసిమ్' పేరుతో సోషల్ మీడియాలో ప్రకటన3.75 లక్షల డేటా ఎంట్రీలు లీక్ అయినట్టు వెల్లడిఆరోపణలపై ఇంకా స్పందించని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాడేటా లీక్ నిజమైతే ఆర్థిక మోసాలకు ఆస్కారమని హెచ్చరిక
05Tue 19:16అశ్వనీదత్, స్వప్న దత్ చేతుల మీదుగా ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ రిలీజ్అమ్మవారిగా పవర్ఫుల్ పాత్రలో నటి లయపోస్టర్ను ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, స్వప్న దత్నిధి అన్వేషణ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రలు
06Tue 19:10దమ్ముంటే ప్రజాక్షేత్రంలో గెలవండి: ప్రభుత్వానికి సజ్జల సవాల్స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి హింసకు పాల్పడుతోందన్న సజ్జలపోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలను బెదిరిస్తున్నారని విమర్శనిబంధనల ప్రకారం వేసిన నామినేషన్లు తిరస్కరిస్తున్నారని ఆరోపణ
07Tue 19:06తెలంగాణ నీటిని కర్ణాటక అక్రమంగా తరలిస్తోంది: శ్రీనివాస్ గౌడ్ఆర్డీఎస్ ఆయకట్టుకు పది రోజులైనా తుంగభద్ర నీరు చేరలేదన్న శ్రీనివాస్ గౌడ్వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ
08Tue 18:48పెళ్లిపీటలు ఎక్కనున్న సాయిధరమ్ తేజ్?మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలు మళ్లీ తెరపైకినవంబర్లో తేజ్ వివాహం జరగనుందని జోరుగా ప్రచారంచిరకాల స్నేహితురాలినే వధువుగా ఎంచుకున్నట్టు సమాచారం
09Tue 18:46నగరి ఏకగ్రీవంపై జిల్లా కలెక్టర్‌కు రోజా ఫిర్యాదుఅధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి, సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్ఏకగ్రీవాన్ని రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వినతివైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణపై తీవ్ర ఆగ్రహం
10Tue 18:10వాళ్ల పక్కన వద్దే వద్దు.. హైదరాబాద్ విల్లా కొనుగోళ్లలో కొత్త ట్రెండ్!హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇళ్లు కొనేవారిలో కనిపిస్తున్న కొత్త ధోరణిరాజకీయ నాయకులు నివసించే ప్రాజెక్టులకు దూరంగా ఉంటున్న కొనుగోలుదారులుసందర్శకుల తాకిడి, బ్యానర్లతో ప్రశాంతత దెబ్బతింటుందని ఆందోళనసౌకర్యాల కన్నా ప్రైవసీ, ప్రశాంత వాతావరణానికే ఎక్కువ ప్రాధాన్యత