ap budget: ఏపీ రాష్ట్ర 2018-19 బడ్జెట్.. వివరాలు-3
- మహిళా సంక్షేమం - రూ. 2,839 కోట్లు
- విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు- రూ. 1,668 కోట్లు
- ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్ - రూ. 5,000 కోట్లు
2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వివరాలు...
- మేదరుల సంక్షేమం - రూ. 30 కోట్లు
- బీసీ కార్పొరేషన్ - రూ. 600 కోట్లు
- ఫైబర్ గ్రిడ్ - రూ. 600 కోట్లు
- ఎన్టీఆర్ వైద్య సేవ - రూ. 1000 కోట్లు
- ఏపీ మెడ్ టెక్ జోన్ - రూ. 270 కోట్లు
- పేదల ఇళ్ల నిర్మాణానికి భూసేకరణ కోసం - రూ. 575 కోట్లు
- విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు - రూ. 1,668 కోట్లు
- ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు - రూ. 300 కోట్లు
- ఐటీ - రూ. 461 కోట్లు
- ఐటీకి ప్రోత్సాహకాలు - రూ. 400 కోట్లు
- ఈ-ప్రగతి - రూ. 200 కోట్లు
- దుల్హన్ పథకానికి - రూ. 80 కోట్లు
- ఇమాం, మౌజమ్ లకు ప్రోత్సాహకాలు - రూ. 75 కోట్లు
- అన్న క్యాంటీన్లకు - రూ. 200 కోట్లు
- ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్ - రూ. 5,000 కోట్లు
- డ్వాక్రా రుణమాఫీ - 1,700 కోట్లు
- వైశ్యుల సంక్షేమం - రూ. 30 కోట్లు
- జనతా వస్త్రాల పంపిణీకి - రూ. 200 కోట్లు
- చేనేత కార్మికులకు నూలు పంపిణీలో రాయితీ
- 50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు పెన్షన్లు
- మరపడవలు, వలల సబ్సిడీకి రూ. 72 కోట్లు
- లిడ్ క్యాప్ కు రూ. 40 కోట్లు
- కల్లుగీత కార్మికుల సంక్షేమానికి - రూ. 70 కోట్లు
- కళా సాంస్కృతిక రంగానికి - రూ. 94 కోట్లు
- వ్యవసాయం యాంత్రీకరణకు - రూ. 250 కోట్లు
- మెగాసీడ్ పార్క్ - రూ. 100 కోట్లు
- అగ్రికల్చర్ యూనివర్శిటీకి - రూ. 357 కోట్లు
- ఎస్సీ వధువులకు చంద్రన్న పెళ్లికానుక - రూ. 100 కోట్లు
- సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వారానికి ఐదు కోడి గుడ్లు - రూ. 100 కోట్లు
- తిరుపతి మహిళా విశ్వవిద్యాలయానికి - రూ. 20 కోట్లు
- ఎన్టీఆర్ జలసిరి - రూ. 100 కోట్లు
- ఎన్టీఆర్ సుజల స్రవంతికి - రూ. 150 కోట్లు
- స్వచ్ఛ భారత్ మిషన్ కు - రూ. 1,450 కోట్లు
- నేషనల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం - రూ. 400 కోట్లు
- డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్కిన్స్ - రూ. 100 కోట్లు
- పౌష్టికాహార లోపం - రూ. 360 కోట్లు
- స్మార్ట్ సిటీలు - రూ. 800 కోట్లు
- శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు - రూ. 100 కోట్లు
- మహిళా సంక్షేమం - రూ. 2,839 కోట్లు