Janasena: ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన కమిటీ నియామకం!
- తెలంగాణలో దూకుడు పెంచుతున్న జనసేన
- ఉమ్మడి నల్గొండ, నాగార్జునసాగర్ లకు కమిటీల నియామకం
- పార్టీ అవసరాలరీత్యా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన
తెలంగాణలో జనసేన తన కార్యాచరణను ముమ్మరం చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు, త్వరలో ఉపఎన్నిక జరుగుతున్న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కమిటీలను నియమించింది. పార్టీ అవసరాలరీత్యా కమిటీలను నియమిస్తున్నట్టు జనసేన ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ:
ఉపాధ్యక్షులు: సరకొప్పుల నాగేశ్వరరావు, అందే శ్రీను, చింతల నాగార్జున, మచ్చ కిరణ్ గౌడ్.
ప్రధాన కార్యదర్శి: కంపల్లి వెంకల్
కార్యదర్శులు: చందు నాయక్, అగ్గి విజయం, తోట నవీన్, షేక్ హసన్ మియా, చిలుముల అశోక్, మార్గం జితేంద్ర, పల్లపు మహేష్.
సోషల్ మీడియా: పూర్ణచందర్, కోట్ల గోవర్ధన్.
నాగార్జునసాగర్ నియోజకవర్గం కమిటీ:
అధ్యక్షుడు: దండగుల కిరణ్ కుమార్
ఉపాధ్యక్షులు: కోటేశ్వరరావు, శివకుమార్
ప్రధాన కార్యదర్శి: దండు రవికుమార్
కార్శదర్శులు: రామ్ వంశీ, అఖిల్, మహమ్మద్ ఇస్మాయిల్, కమ్మంపాటి పరశురామ్, తిరుమల రెడ్డి, కోటేశ్వరరావు, పొన్నసాని సాగర్.