Rajeev Kanakala: సుమతో విడాకుల వార్తలపై స్పందించిన రాజీవ్ కనకాల!
- సుమ - రాజీవ్ కనకాల విడాకులంటూ వార్తలు
- అందులో నిజం లేదని చెప్పిన రాజీవ్
- ఈ పుకార్ల వల్ల పిల్లలు ఇబ్బందిపడ్డారని వ్యాఖ్య
- సుమ ఈవెంట్స్ కి తాను అందుకే వెళుతున్నానని వెల్లడి
సుమ - రాజీవ్ కనకాల మధ్య మనస్పర్థలు వచ్చాయనీ, ఇద్దరూ కూడా విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారనే వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాలకి ఈ విషయాన్ని గురించిన ప్రశ్ననే ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించాడు.