Madhavi Latha: వందేభారత్ రైల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు మాధవీలత భజన... వీడియో ఇదిగో!

- సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు రైల్లో ప్రయాణం చేసిన మాధవీలత
- మాధవీలత భజనతో మార్మోగిన వందేభారత్ రైలు
- మాధవీలత అనుచరులతో నిండిపోయిన ఓ కంపార్ట్ మెంట్
తెలంగాణ బీజేపీ నేత మాధవీలత వందేభారత్ రైల్లో హరే రామ హరే కృష్ణ అంటూ భజన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మాధవీలత సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందేభారత్ రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె రైల్లో ఆ చివర నుంచి ఈ చివర వరకు భజన చేస్తూ తిరిగారు.
ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలంతా మాధవీలత భజనతో మార్మోగిపోయింది. దాదాపు ఓ కంపార్ట్ మెంట్ మాధవీలత అనుచరులతో నిండిపోయింది. ఆమె కాసేపు గోవిందా గోకుల నందా అంటూ కూడా భజన చేశారు.

వందే భారత్ రైలులో భజన చేస్తూ హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లిన బీజేపీ నాయకురాలు మాధవి లత..#MadhaviLatha #BJP #TirupatiLaddu #TirupatiLaddu #TirupatiLadduControversy #NTVTelugu pic.twitter.com/7NlLmydgaH
— NTV Telugu (@NtvTeluguLive) September 26, 2024