శ్రీనువైట్ల బ్యాక్ విత్ బ్యాంగ్: గోపీచంద్
గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కలయికలో వస్తున్నమూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దసరాకు అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.
గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీను వైట్లతో ఎప్పటినుంచో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఫంక్షన్ లో కలిసాం. అప్పటినుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఆయన స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. తన సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారో అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఆయన స్క్రిప్ట్ మీద దాదాపు 7 నెలలు పని చేశారు. ఆయనతో జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. ఒక బ్రదర్ గా ఫీల్ అయ్యాను. ఆయన ఎక్స్ ట్రార్డినరీ పర్సన్. ఆర్టిస్ట్ ని కంఫర్ట్ జోన్ లోకి తీసుకువచ్చి తనకు కావాల్సింది తీసుకుంటారు. నేను చాలా సినిమాలు చేశాను. ఇంత కంఫర్ట్ ఎక్కడ ఫీల్ అవ్వలేదు. శ్రీను గారు చాలా యూనిక్ పర్సన్. కంటిన్యూస్ గా సినిమా మీదే వర్క్ చేస్తుంటారు. వేరే డైవర్షన్ ఉండదు. అక్టోబర్ 11న దసరాకి సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ నవ్వు ఆగదు. యాక్షన్, కామెడీ, ఫన్ ఎక్స్ ట్రార్డినరీగా వచ్చింది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక మాట చెప్పగలను. శ్రీనువైట్ల గారు ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్' అన్నారు.
డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ... ఈ బ్యూటిఫుల్ జర్నీలో నా బెస్ట్ కో ప్యాసింజర్ గోపీచంద్ గారు. మా ఇద్దరితో ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేశాను. ఐ యాం 100% కాన్ఫిడెంట్ ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. రెండున్నర గంటలో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. ఎంగేజింగ్ గా హిలేరియస్ గా వుంటుంది. కావ్య పర్ఫామెన్స్ తో పాటు డాన్సులు కూడా చాలా ఎనర్జిటిక్ గా చేసింది. అనీషా, ప్రగతి గారు, ఏ సినిమా అయినా డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్లు తీయాలంటే హీరో సపోర్టు ఉండాలి. గోపి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చాడు.ఆయన వల్లే నేను అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలిగాను. డెఫినెట్ గా ఈ సినిమా నాకు గోపికి చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ హిట్ తో దసరాని చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. అందరికీ హ్యాపీ దసరా. థాంక్యూ సో మచ్' అన్నారు
ప్రొడ్యూసర్ టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. . నేను యూఎస్ లో ఉన్నప్పుడు శీను వైట్ల గారి సినిమాలు స్ట్రెస్ బస్టర్స్. ఆయనతో కలిసి అసోసియేట్ అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. గోపీచంద్ గారితో ఇది మా సెకండ్ మూవీ. ఇలాంటి మూవీస్ చాలా చేయాలని కోరుకుంటున్నాం అక్టోబర్ 11న అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ' అన్నారు.
హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ... విశ్వం నాకు చాలా స్పెషల్ మూవీ. శ్రీను వైట్ల గారి హీరోయిన్ అనే ట్యాగ్ నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఆయన సపోర్ట్ కి చాలా థాంక్యూ. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. యాక్టర్ గా మెరుగయ్యాను. గోపి సార్ తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయనతో డాన్స్ చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను' అన్నారు.
ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా కుటుంబం 86 ఇయర్స్ నుంచి సినిమాల్లో ఇన్వాల్వ్ అయింది. నాకు ఇది ఫస్ట్ ఫిలిం. 1936 నుంచి వాళ్ళు ఎలా అయితే మంచి సినిమాలు చేశారో అలాంటి మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ జర్నీ స్టార్ట్ అయింది. శ్రీనువైట్ల గారిని తొలిసారి కలిసినప్పుడు మళ్ళీ ఆడియన్స్ ని నవ్వించాలి, హిట్ కొట్టాలి అనే పట్టుదలతో ఉన్నారు. ఈ సినిమా ఇచ్చిన శ్రీను వైట్ల గారికి థాంక్యూ. హీరో గోపీచంద్ గారికి థాంక్యూ వెరీ మచ్. ఈ సినిమాలో ఫన్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. అవుట్ ఫుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం. శీను వైట్ల గారు చాలా క్లారిటీగా ఉన్న డైరెక్టర్. 81 డేస్ లో ఈ సినిమాని కంప్లీట్ చేశారు. ఇంత పెద్ద సినిమాని ఈ టైంలో చేయడం మామూలు విషయం కాదు. హ్యాట్సాఫ్ టు శ్రీనువైట్ల గారు. గోపీచంద్ గారి అభిమానులందరికీ థాంక్యూ. ఇది మా హీరో సినిమా అని అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఇది. అందరికీ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు' తెలిపారు.