Watch: PM Narendra Modi Program at ISB Campus, Gachibowli, Hyderabad-Exclusive pics
రంగారెడ్డి జిల్లా
భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ లోని ఐఎస్ బీ ద్విదశాబ్ది ఉత్సవాల హైదరాబాదుకు విచ్చేసినందున హెలీ ప్యాడ్ వద్ద రాష్ట్ర గవర్నర్త మిళిసై సౌందరరాజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కు మార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్సి .వి.ఆనంద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఘనస్వాగతం పలికారు.
--------------------------------------------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి రంగారెడ్డి జిల్లా గారిచే జారీ చేయనైనది.